డిజిటల్ ఇండియా (DIBD) రిక్రూట్మెంట్.. వారికి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ అవకాశం.! Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ! Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు! Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్! NCERT: NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులు.. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు! HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ! Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు! job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ! DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు! SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు! డిజిటల్ ఇండియా (DIBD) రిక్రూట్మెంట్.. వారికి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ అవకాశం.! Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ! Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు! Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్! NCERT: NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులు.. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు! HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ! Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు! job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ! DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు! SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు!

Mega Job Mela: కాకినాడలో మెగా జాబ్ మేళా! భారీ ప్యాకేజీలతో 33 కంపెనీల్లో 1200 ఉద్యోగాలు!

ఆగస్టు 7, 2025న కాకినాడ జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు

Published : 2025-08-08 11:54:00
Fire Accident: కదులుతున్న రైలులో మంటలు..! ప్రయాణికుల పరుగులు..!

ఆగస్టు 7, 2025న కాకినాడ జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు సిటీ ఎమ్మెల్యే వనమూడి వెంకటేశ్వరరావుతో కలసి ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 33 ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. ఇంద్రపాలెం ఐడియల్ కళాశాలలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పాలిటెక్నిక్ తదితర అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి.

US Green Card: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డులు త్వరగా పొందే అవకాశం.. 20 వేల డాలర్లు చెల్లిస్తే.!

ఈ మెగా జాబ్ మేళాలో ఎంపికయ్యే అభ్యర్థులకు వేదికపైనే ఆఫర్ లెటర్లు అందజేస్తారని నిర్వాహకులు వెల్లడించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది. కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యంలో ఉండటంతో, స్థానికంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతీ నెల కూడా పిఠాపురం, జగ్గంపేట వంటి ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.

Donald Trump: భారత్ నుంచి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్.. డొనాల్డ్ ట్రంప్!

వికాస సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో రూ.16 వేల వరకు జీతంతో ఉద్యోగాలు లభించనున్నాయి. దీనివల్ల స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు మెరుగవడం కాక, వారి భవిష్యత్‌కు బలమైన బాట వేయనుంది. చాలా కాలం తర్వాత కాకినాడలో నిర్వహించబడుతున్న అతిపెద్ద జాబ్ మేళా ఇది కావడం విశేషం.
 

Chandrababu Alert: ఆ జిల్లాల పేర్లు మార్పు, కొత్త పేర్లు.. కొత్త జిల్లాలు, కొత్త కేంద్రాలు కూడా.. మెయిన్ లిస్ట్ ఇదే.!
Real-estate Investment: పెట్టుబడిదారులకు బెస్ట్ ఛాయిస్! పదేళ్ల తర్వాత విశాఖలో ఈ ప్రాంతమే హాట్ ప్రాపర్టీ!
Guntur Shankar Vilas: గుంటూరు శంకర్ విలాస్ వంతెన.. జిల్లా ప్రజలకు ఎస్పీ సూచన మళ్లింపు మార్గాలను!
అష్టలక్ష్ముల అనుగ్రహం పొందే పవిత్ర వ్రతం! విశేషాలు.. పాటించవలసిన నియమాలు!
BCAS Alert: సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు హై అలర్ట్‌! ఆ ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు!
Visaka blast Exgratia: విశాఖ సిలిండర్ పేలుడు! మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా!
Tourism Hotels: ఏపీలో 22 హోటల్స్, రిసార్టులు లీజుకు టెండర్లు.. చాలా తక్కువ ధరకే!

Spotlight

Read More →