Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే...

Fire Accident: కదులుతున్న రైలులో మంటలు..! ప్రయాణికుల పరుగులు..!

 కదులుతున్న రైలులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును ఆపేశారు. రైలు ఆగగానే ప్రయాణికులు

Published : 2025-08-08 11:56:00
US Green Card: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డులు త్వరగా పొందే అవకాశం.. 20 వేల డాలర్లు చెల్లిస్తే.!

కదులుతున్న రైలులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును ఆపేశారు. రైలు ఆగగానే ప్రయాణికులు హుటాహుటిన కిందకు దిగి పరుగులు పెట్టారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గేటు సమీపంలో ఈ రోజు ఉదయం జరిగింది.

Donald Trump: భారత్ నుంచి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్.. డొనాల్డ్ ట్రంప్!

ప్రయాణికులు, రైల్వే అధికారులు అందించిన వివరాల ప్రకారం… చాప్రా నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న గంగా–కావేరి ఎక్స్‌ప్రెస్‌ (12670) లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్‌కు వెంటనే ఉన్న బోగీలో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో బోగీలో ఉన్నవారు తీవ్ర భయానికి గురయ్యారు.

Chandrababu Alert: ఆ జిల్లాల పేర్లు మార్పు, కొత్త పేర్లు.. కొత్త జిల్లాలు, కొత్త కేంద్రాలు కూడా.. మెయిన్ లిస్ట్ ఇదే.!

ఘటనతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఎమర్జెన్సీ చైన్ లాగడంతో రైలును నిలిపారు. ప్రయాణికులు వెంటనే కిందకు దిగి బోగీకి దూరంగా పరుగులు పెట్టారు. మంటల కారణం బ్రేక్ బైండింగ్ కావచ్చని గుర్తించిన సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. దాదాపు అరగంట తర్వాత రైలు మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.

Real-estate Investment: పెట్టుబడిదారులకు బెస్ట్ ఛాయిస్! పదేళ్ల తర్వాత విశాఖలో ఈ ప్రాంతమే హాట్ ప్రాపర్టీ!
Guntur Shankar Vilas: గుంటూరు శంకర్ విలాస్ వంతెన.. జిల్లా ప్రజలకు ఎస్పీ సూచన మళ్లింపు మార్గాలను!
అష్టలక్ష్ముల అనుగ్రహం పొందే పవిత్ర వ్రతం! విశేషాలు.. పాటించవలసిన నియమాలు!
BCAS Alert: సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు హై అలర్ట్‌! ఆ ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు!
Visaka blast Exgratia: విశాఖ సిలిండర్ పేలుడు! మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా!
Tourism Hotels: ఏపీలో 22 హోటల్స్, రిసార్టులు లీజుకు టెండర్లు.. చాలా తక్కువ ధరకే!
Insurance: రూ.549 నుంచి రూ.788 కడితే చాలు.. సుమారు రూ.15 లక్షల భీమా! త్వరపడండి!

Spotlight

Read More →