Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..!

Exam Pattern: ఇక ఏపీపీఎస్సీలో ఆ పోస్టులకు ఒకే పరీక్ష..! కూటమి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

2025-08-09 11:52:00
Chandrababu Naidu: అందుకే రాఖీ పౌర్ణమి మనందరికీ ప్రత్యేకం ..! అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు పోస్టులకు జరిగే ప్రిలిమినరీ పరీక్షలను తొలగించి, ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన గవర్నమెంట్ ఆర్డర్ (జీఓ) 39 ప్రకారం, ఒక పోస్టుకు 200కి పైగా దరఖాస్తులు వచ్చినప్పుడు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు, ఒక పోస్టుకు ఇచ్చిన సంఖ్యకు 200 రెట్లు దరఖాస్తులు దాటిన సందర్భంలో మాత్రమే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి ఫిల్టర్ చేయనున్నట్లు నిర్ణయించారు.

Railway line: ఏపీలో కొత్తగా రైల్వే లైన్‌లు..! ఈ రూట్‌లలో రూ.32,982 కోట్లతో..! ఆ జిల్లాలకు దశ తిరిగినట్లే..!

ఈ కొత్త విధానంపై ఏపీపీఎస్సీ కమిషన్ తుది తీర్మానం తరువాతనే తదుపరి చర్యలు తీసుకుంటుంది. దీంతో భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు రాకుండా, పరీక్షల నిర్వహణలో అధికారం కమిషన్‌కు నేరుగా ఇవ్వాలని కూడా కోరింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రతిపాదనలకు అనుమతులు జారీ చేయబడినాయి. ఈ మార్పుతో ఏపీపీఎస్సీ నిర్వహించే ఎక్కువ పరీక్షలకు ఒక్కటే పరీక్ష విధానం అమలవుతుంది. అయితే, గ్రూపు 1, గ్రూపు 2 పోస్టులకు మాత్రం మినహాయింపు ఇవ్వబడి, మిగతా అన్ని పోస్టులను దాదాపుగా ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

Annadatha Sukhibava: అన్నదాత సుఖీభవ పథకం..! డబ్బులు అకౌంట్‌‌లో పడనివారికి గుడ్‌న్యూస్!

ఈ నిర్ణయంతో అభ్యర్థులకు సన్నద్ధం కావడానికి ఎక్కువ సమయం లభించడం, ఖర్చులు తగ్గించడం, విలువైన సమయాన్ని వృథా చేయకుండా ఉండటం వంటి లాభాలు ఉంటాయి. అలాగే, పరీక్షల నిర్వహణలో కమిషన్‌పై ఉన్న భారమూ, ఖర్చు కూడా తగ్గుతుంది. కొత్త విధానం ప్రకారం, పరీక్షలు ఆఫ్‌లైన్‌లో ఒకే షిఫ్టులో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్షలకు ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.వెయ్యి ఖర్చు పడే విషయంలో, ఆఫ్‌లైన్ పరీక్షలు ఖర్చులను తగ్గించగలవని కమిషన్ అభిప్రాయపడింది. ఇటీవల ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఇప్పటివరకు 47,000 దరఖాస్తులు వచ్చాయని, వీటి సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Emirates Airline: ఫ్లైట్‌లో పవర్ బ్యాంక్‌కు గుడ్‌బై! ఎమిరేట్స్ సెన్సేషనల్ డెసిషన్..
Special Guidelines: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్..! ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..! జస్ట్ 72 గంటల్లో అనుమతి!
రక్షా బంధన్ – అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక
Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం..! ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు భారీగా పెంపు!
Happy Rakhi Festival: రాఖీ పండుగ శుభాకాంక్షలు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!
Electric Scooter: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. 6 కలర్స్, 100km రేంజ్.! హై-టెక్ ఫీచర్లతో సూపర్ డీల్..
Netanyahus advice: ట్రంప్‌తో మోదీ వ్యవహారం.. నెతన్యాహు సలహా!

Spotlight

Read More →