Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి IRCTC గుడ్ న్యూస్.. పూర్తి బడ్జెట్ వివరాలు! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి IRCTC గుడ్ న్యూస్.. పూర్తి బడ్జెట్ వివరాలు!

Longest Train: భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం! 4.5 కి.మీ పొడవైన రైలు! ఆ మార్గంలో..

దేశంలోనే అతి పొడవైన గూడ్స్ రైలును పట్టాలెక్కిస్తూ రైల్వే శాఖ కొత్త రికార్డు సృష్టించింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) ప

Published : 2025-08-09 12:12:00
Exam Pattern: ఇక ఏపీపీఎస్సీలో ఆ పోస్టులకు ఒకే పరీక్ష..! కూటమి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

దేశంలోనే అతి పొడవైన గూడ్స్ రైలును పట్టాలెక్కిస్తూ రైల్వే శాఖ కొత్త రికార్డు సృష్టించింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) పరిధిలోని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ (DDU) డివిజన్ ఈ రైలును విజయవంతంగా నడిపింది. ఈ రైలుకు ‘రుద్రాస్త్ర’ అనే పేరు పెట్టారు. ఆగస్టు 7న పట్టాలపైకి ఎక్కిన ఈ రైలు, భారత రైల్వే చరిత్రలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలు కావడం విశేషం. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ రైలుకు సంబంధించిన వీడియోను శుక్రవారం తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు.

Railway line: ఏపీలో కొత్తగా రైల్వే లైన్‌లు..! ఈ రూట్‌లలో రూ.32,982 కోట్లతో..! ఆ జిల్లాలకు దశ తిరిగినట్లే..!

డీడీయూ డివిజన్‌లోని గంజ్ కవాజా స్టేషన్ నుంచి మధ్యాహ్నం బయల్దేరిన రుద్రాస్త్ర రైలు, 4.5 కిలోమీటర్ల పొడవుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గంజ్ కవాజా నుంచి గర్హ్వా రోడ్ స్టేషన్ వరకు సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఈ రైలు కేవలం ఐదు గంటల్లో పూర్తి చేసింది. సగటున గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు పయనించింది.

Annadatha Sukhibava: అన్నదాత సుఖీభవ పథకం..! డబ్బులు అకౌంట్‌‌లో పడనివారికి గుడ్‌న్యూస్!

ఆరు ఖాళీ బాక్సన్ ర్యాకులను కలిపి ఈ రుద్రాస్త్ర రైలును రూపొందించారు. మొత్తం 354 వ్యాగన్లు ఉండే ఈ రైలును నడిపేందుకు ఏడు ఇంజిన్లను ఉపయోగించారు. సరకు రవాణాలో వేగం, సామర్థ్యాలను పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం అని అధికారులు తెలిపారు.

Emirates Airline: ఫ్లైట్‌లో పవర్ బ్యాంక్‌కు గుడ్‌బై! ఎమిరేట్స్ సెన్సేషనల్ డెసిషన్..

సాధారణంగా ఈ రైళ్లను వేర్వేరుగా నడపాల్సి వస్తే, ఆరు వేర్వేరు మార్గాలు, సిబ్బంది అవసరమవుతాయి. కానీ వీటిని ‘రుద్రాస్త్ర’గా ఒకే రైలుగా నడపడం వల్ల గణనీయమైన సమయం ఆదా అవ్వడమే కాకుండా, ట్రాక్‌పై మరిన్ని రైళ్లు నడపడానికి అవకాశం లభిస్తుందని ఈసీఆర్ స్పష్టంచేసింది.

Special Guidelines: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్..! ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..! జస్ట్ 72 గంటల్లో అనుమతి!
Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం..! ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు భారీగా పెంపు!
Pension update: వృద్ధుల డిమాండ్‌.. త్వరలోనే భారీగా పెరగనున్న పెన్షన్..? కేంద్రం సంచలన ప్రకటన!
AP Government: శుభవార్త.. చంద్రబాబు హామీ అమలు.. ఆ జిల్లాలో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి! రూ.45 కోట్లతో..

Spotlight

Read More →