Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! TTD Updates: తిరుమలలో పెరిగిన రద్దీ.. 16 గంటల సమయం - ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు! TTD Latest Update: తిరుమల భక్తులకు అలర్ట్: ఈ నెల 15 నుంచి ఆ టోకెన్లు రద్దు! టీటీడీ షాకింగ్ నిర్ణయం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! TTD Updates: తిరుమలలో పెరిగిన రద్దీ.. 16 గంటల సమయం - ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు! TTD Latest Update: తిరుమల భక్తులకు అలర్ట్: ఈ నెల 15 నుంచి ఆ టోకెన్లు రద్దు! టీటీడీ షాకింగ్ నిర్ణయం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!!

నేడు అయోధ్యకు వెళ్లనున్న చంద్రబాబు... వేయికళ్లతో ఎదురు చూస్తున్న NRI లు

అమరావతి: ఈ రోజు  సాయంత్రం అయోధ్యకు వెళ్లనున్న చంద్రబాబు 22న ఆయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు 22 వత

Published : 2024-01-21 04:59:00

అమరావతి: ఈ రోజు  సాయంత్రం అయోధ్యకు వెళ్లనున్న చంద్రబాబు

22న ఆయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు

22 వతేదీన అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఇప్పటికే అందిన అహ్వానం

ఈమేరకు ఆహ్వానం పంపిన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు

అయోధ్య వేడుక కోసం దేశంలోని భక్తులే కాదు NRIలూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. భారతీయుల జనాభా ఎక్కువగా ఉండే అగ్రరాజ్యంలోనూ హిందువులు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుంటున్నారు. హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెర ఆధ్వర్యంలో అక్కడ భారీ ర్యాలీలు చేపడుతున్నారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

కొన్ని చోట్ల కార్ల ర్యాలీ జరుగుతోంది. దాదాపు వారం రోజులుగా అక్కడ సందడి వాతావరణం కొనసాగుతోంది. టెక్సాస్‌లోని శ్రీ సీతారామ్ ఫౌండేషన్ కూడా హౌస్టన్‌లో శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ వేడుక నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఇది ఎంతో అపురూపమైన రోజు అంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది. 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →