NRI TTD Updates: NRI లకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్... ప్రత్యేక దర్శనాల గడువు పెంపు! TTD: నిన్న ఒక్కరోజే 75 వేల మందికి పైగా దర్శనం... శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనం కోసం 15 గంటల నిరీక్షణ! Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 83 వేల మందికి పైగా స్వామివారి దర్శనం! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి తగ్గిన నిరీక్షణ సమయం! TTD లో ఈ విధంగా విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం!! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఇంకా 12 గంటల సమయం! NRI TTD Updates: NRI లకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్... ప్రత్యేక దర్శనాల గడువు పెంపు! TTD: నిన్న ఒక్కరోజే 75 వేల మందికి పైగా దర్శనం... శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనం కోసం 15 గంటల నిరీక్షణ! Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 83 వేల మందికి పైగా స్వామివారి దర్శనం! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి తగ్గిన నిరీక్షణ సమయం! TTD లో ఈ విధంగా విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం!! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఇంకా 12 గంటల సమయం!

ఉచితంగా అయోధ్య రామమందిర దర్శనం... రిజిస్టర్ చేసుకోండి ఇలా..

హైదరాబాద్: . అయోధ్యలో కొలువుదీరిన రాముడ్ని దర్శించుకోవాలనుకున్న తెలుగు వారికి కృష్ణ ధర్మ పరిషత్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం

Published : 2024-01-24 04:29:00

హైదరాబాద్: . అయోధ్యలో కొలువుదీరిన రాముడ్ని దర్శించుకోవాలనుకున్న తెలుగు వారికి కృష్ణ ధర్మ పరిషత్ గుడ్ న్యూస్ చెప్పింది.

5 లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం
ఏపీ, తెలంగాణ నుంచి అయిదు లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం కల్పించాలని కృష్ణ ధర్మ పరిషత్ నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రామ మందిరం వేడుకలను పురస్కరించుకుని కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ సందర్భంగా భక్తులకు అయోధ్య రాముడి ఉచిత దర్శనం కల్పిస్తామని కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకుడు అభిషేక్ గౌడ్ ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు krishnadharma.in వెబ్ సైట్ లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →