International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

India-Pakistan: యుద్ధంపై ట్రంప్ ప్రచారం.. మోదీ ప్రెస్ మీట్ అవసరమంటున్న ప్రజలు!

2025-07-19 14:46:00

భారత్-పాక్ మధ్య జరిగిన ఉద్రిక్తతల సమయంలో అమెరికా పాత్ర లేదని భారత ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించినా కూడా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన తీరు మార్చుకోవడంలేదు. ఇటీవల మరోసారి మాట్లాడుతూ, ఆ సమయంలో వాణిజ్యం ద్వారా యుద్ధాన్ని ఆపినట్టుగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఆ యుద్ధంలో ఐదు ఫైటర్ జెట్‌లు కూలిపోయాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో భారతీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి: Lulu mall: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! త్వరలో లులు మాల్... రూ.1200 కోట్లతో! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!

భారత ప్రభుత్వమే అధికారికంగా అమెరికా పాత్ర లేదని స్పష్టం చేసినప్పటికీ, ట్రంప్ తప్పుడు ప్రకటనలు చేస్తుండటంపై దేశవ్యాప్తంగా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇదేనా భారత్ గౌరవం?”, “ఇప్పుడు ప్రధాని మోదీ గట్టి జవాబు ఇవ్వాల్సిన సమయం వచ్చింది” అంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టి బుద్ధి చెప్పినప్పుడు, అంతర్జాతీయంగా ఎవ్వరూ మధ్యవర్తిత్వం చేయలేదని అనేక మంది మిలిటరీ నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారికంగా స్పందించి ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇవ్వాలా? అన్న చర్చ నడుస్తోంది. దేశ గౌరవం కోసం సరైన సమాధానం అవసరమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఆ రైతులకు శుభవార్త! రూ. 260 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

PM Kisan: రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ నిధులు... అన్నదాత సుఖీభవ ఇలా చెక్ చేసుకోండి!

Housing Scheme: ఇల్లు కట్టాలనుకుంటున్నారా.. ఇక ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు! ఈ చిన్న పని చేస్తే చాలు!

Digital India: సర్కార్ బంపర్ ఆఫర్! నిమిషం వీడియోతో రూ.15,000 రివార్డ్ మీదే... ఆగస్ట్ 1వరకు మాత్రమే!

Hot water Bathe: వేడి నీళ్ల స్నానం... ప్రయోజనాలు, అపాయాలు ఏంటో తెలుసా!

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్! వరుసగా 4 రోజులు స్కూల్స్ కు సెలవులు..!

Gold rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు... శ్రావణ మాసంలో మరింత!

Credit Score: లోన్‌ కట్టేసినా కూడా మీ సిబిల్‌ స్కోర్‌ పెరగలేదా..? అయితే ఇలా చేయండి!

Liquor Case: ఏపీ లిక్క‌ర్ కేసు..! వైసీపీ ఎంపీకి సుప్రీంకోర్టు బిగ్‌ షాక్‌!

SSC Notification: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజనీర్ నియామకాలకు భారీ నోటిఫికేషన్! వెంటనే అప్లై చేసుకోండి!

Praja Vedika: నేడు (19/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

Spotlight

Read More →