OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా! Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి! Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! Allu Arjuns: అల్లూ అర్జున్ బర్త్‌డే విషెస్‌తో.. సంగీత దర్శకుడి పేరును రివీల్ చేసిన స్టైలిష్ స్టార్! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా! Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి! Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! Allu Arjuns: అల్లూ అర్జున్ బర్త్‌డే విషెస్‌తో.. సంగీత దర్శకుడి పేరును రివీల్ చేసిన స్టైలిష్ స్టార్!

Prabhas: రాజాసాబ్ 2 ప్లాన్... నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడి!

2025-08-06 21:20:00
Lakhs crores: బ్యాంక్, ఐటీ శాఖ షాక్... 20 ఏళ్ల యువకుడి ఖాతాలో లక్షల కోట్లు!

ఈ ఏడాదిలో రాబోయే పెద్ద సినిమాల్లో 'రాజాసాబ్' (rajasaab) ఒకటి. ప్రభాస్ హీరో. ఈ సినిమాపై గతంలో చాలా తక్కువ అంచనాలు ఉండేవి. కానీ కొన్నిరోజుల క్రితం వచ్చిన టీజర్ తో అందరి ఆలోచన మారింది. ఈ మూవీపై కూడా ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్లే డిసెంబరు 5న థియేటర్ రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఇప్పుడు అది మారే సూచనలు ఉన్నట్లు కొన్నిరోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమై నిర్మాత స్పందించారు. మూవీ సంగతుల్ని కొన్ని బయటపెట్టారు.

Balakrishna: బాలకృష్ణను కలిసిన టాలీవుడ్‌ నిర్మాతలు.. ఎందుకు అంటే..!

''రాజాసాబ్' సినిమా ఈ అక్టోబరు (October) కల్లా మొత్తం రెడీ అవుతుందని.. తమ వరకు డిసెంబరు 5నే రిలీజ్ కోసం సిద్ధమవుతున్నామని, అభిమానులు, తెలుగు బయ్యర్లు మాత్రం సంక్రాంతికి రావాలని అడుగుతున్నారని నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. రెండింటిలో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. అలానే మూవీ రా ఫుటేజ్ దాదాపు నాలుగన్నర గంటల వరకు వచ్చిందని, దీన్ని 2:30 లేదా 2:45 గంటలకు కుదిస్తామని కూడా అన్నారు.

Gold News: అమ్మమ్మగారి నగలు అమ్ముదామనుకుంటున్నారా? పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దు! కొత్త నిబంధనలు ఇవే.!

'రాజాసాబ్' చిత్రానికి రెండో భాగాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని.. కాకపోతే అది కొనసాగింపు లేదా సీక్వెల్లా ఉండదని, కొత్త స్టోరీతో డిఫరెంట్ యూనివర్స్ సృష్టిస్తామని నిర్మాత చెప్పారు. సినిమాలో వీఎఫ్ఎక్స్ చాలా బాగా వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ -అయిపోతున్నారు. 'రాజాసాబ్' సినిమాకు మారుతి దర్శకుడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.

SIM Cards: 4 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన కేంద్రం..! వాటిని అరికట్టేందుకే..!
500 Notes: ఏటీఎంలలో రూ. 500 నోట్ల సరఫరా ఆపుతున్నారా? పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన!
Annadatha Sukhibava: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా..! బీకేర్ పుల్!
Chandrababu Naidu: లిక్కర్ కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దు! మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక!
Ropeway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రోప్ వే వచ్చేస్తోంది.. ఇక గాల్లో తేలిపోవడమే!
Stree Shakti: స్త్రీ శక్తి పథకానికి కేబినెట్ ఆమోదం.. పల్లెవెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్!

Spotlight

Read More →