భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు... ఈరోజు రేట్లు ఇలా! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు... ఈరోజు రేట్లు ఇలా! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా?

Tourism Hotels: ఏపీలో 22 హోటల్స్, రిసార్టులు లీజుకు టెండర్లు.. చాలా తక్కువ ధరకే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి పెద్ద అడుగు వేసింది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC)కు చెందిన 22 హోటళ్లు, రిసార్ట్‌లను ప్రైవేట్ సంస్థలకు 3

Published : 2025-08-08 09:25:00
Insurance: రూ.549 నుంచి రూ.788 కడితే చాలు.. సుమారు రూ.15 లక్షల భీమా! త్వరపడండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి పెద్ద అడుగు వేసింది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC)కు చెందిన 22 హోటళ్లు, రిసార్ట్‌లను ప్రైవేట్ సంస్థలకు 33 ఏళ్ల లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ హోటళ్లు ఆరు క్లస్టర్లుగా విభజించి టెండర్ల ద్వారా అప్పగించనున్నారు. ప్రైవేట్ సంస్థలు తీసుకునే లీజు నిబంధనల్లో, వార్షిక స్థూల ఆదాయంలో కనీసం 12% లేదా నిర్ణయించిన వార్షిక అద్దె – ఏది ఎక్కువైతే అది చెల్లించాలి. ప్రస్తుతం హోటళ్లలో వసతులు, చెఫ్ సౌకర్యాలు తక్కువగా ఉండటంతో ఆదరణ తగ్గిందని, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ ద్వారా సేవలు మెరుగుపడి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Financial Planning: ఆడపిల్ల తల్లిదండ్రులకు ఐదు లక్షలు ఇచ్చే పథకం! పూర్తి వివరాలు!

ప్రస్తుతం ఈ హోటళ్ల ద్వారా ఏటా రూ.10–15 కోట్ల ఆదాయం వస్తుండగా, ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే రూ.20 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. కేరళలో ఇదే విధానం అమలులో ఉందని, అక్కడ పర్యాటకులకు మంచి సేవలు అందుతున్నాయని అధికారులు చెబుతున్నారు. లీజు ప్రక్రియలో అనుభవజ్ఞులైన సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

National Highway: 10 ఏళ్ల పెండింగ్ హైవేకు గ్రీన్ సిగ్నల్! ప్రారంభం కానున్న పనులు.. ఆ రూట్ లో నాలుగు లైన్లుగా!

ప్రస్తుతం ఈ హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగాలు పోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖపట్నం యాత్రి నివాస్ నుండి గండికోట, శ్రీశైలం వరకు విస్తరించి ఉన్న ఈ 22 హోటళ్లలో మొత్తం 222 గదులు ఉన్నాయి. పర్యాటక సదుపాయాలు మెరుగుపరచి, రాష్ట్రానికి అధిక ఆదాయం రావడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం.

Tokens: శ్రీవారి భక్తులకు శుభవార్త! శ్రీవాణి టికెట్లకు ముందే టోకెన్లు!
Sugar Levels: సడన్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా... అయితే ఇలా చేయండి!
Chandrababu: ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్! ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ప్రకటించిన సీఎం చంద్రబాబు... అర్హులు వీరే!
Free Bus: ఏపీలోని మహిళలకు అలర్ట్.. ఆ రూట్లో ఫ్రీ బస్సు ఉండదట.. టికెట్ తీసుకోవాల్సిందే.!
Heavy Rain: అర్ధరాత్రి వరకు భారీ పలు జిల్లాల్లో వర్షాలు.. అధికారులకు కీలక ఆదేశాలు!
Pawan Kalyan: చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు..
MS Swaminathan: ఈ 'స్వామి' ఆకలి కేకలను దూరం చేశాడు.. గ్రీన్ రెవల్యూషన్‌కు!

Spotlight

Read More →