Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే!

National Highway: 10 ఏళ్ల పెండింగ్ హైవేకు గ్రీన్ సిగ్నల్! ప్రారంభం కానున్న పనులు.. ఆ రూట్ లో నాలుగు లైన్లుగా!

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రహదారి సౌకర్యం మరింత మెరుగుపడబోతోంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ మొత్తం 15 జాతీయ రహదారి ప్రాజెక్టులన

Published : 2025-08-08 08:30:00
Chandrababu: ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్! ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ప్రకటించిన సీఎం చంద్రబాబు... అర్హులు వీరే!

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రహదారి సౌకర్యం మరింత మెరుగుపడబోతోంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ మొత్తం 15 జాతీయ రహదారి ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో ఎన్‌హెచ్-30, 365, 563లను నాలుగు వరుసల రహదారులుగా విస్తరించడం, కొత్త రహదారులు, వంతెనలు, బైపాస్‌ల నిర్మాణం ఉన్నాయి. 

Free Bus: ఏపీలోని మహిళలకు అలర్ట్.. ఆ రూట్లో ఫ్రీ బస్సు ఉండదట.. టికెట్ తీసుకోవాల్సిందే.!

ముఖ్యంగా, 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొత్తగూడెం–పాల్వంచ బైపాస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. 2008లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్‌ 2014లో రూ.33 కోట్లతో ప్రారంభమై, మధ్యలో నిలిచిపోయింది. ఇప్పుడు NHAI ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Heavy Rain: అర్ధరాత్రి వరకు భారీ పలు జిల్లాల్లో వర్షాలు.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఈ బైపాస్, అలాగే రహదారుల విస్తరణ పనులు పూర్తవడం వల్ల ప్రాంతంలో ప్రయాణ సమయం తగ్గి, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ముఖ్యంగా బొగ్గు రవాణా చేసే భారీ వాహనాలు పట్టణాల గుండా వెళ్లకుండా చేయడం వలన వాయు కాలుష్యం తగ్గుతుంది. మెరుగైన రహదారుల నెట్‌వర్క్ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడటంతో పాటు, గ్రామాలు, తండాలలో ఆస్తి విలువలు పెరుగుతాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడనున్నాయి.

Pawan Kalyan: చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు..
MS Swaminathan: ఈ 'స్వామి' ఆకలి కేకలను దూరం చేశాడు.. గ్రీన్ రెవల్యూషన్‌కు!
Gold Rate: ట్రంప్ కొత్త టారిఫ్స్.. చుక్కలనంటిన బంగారం, వెండి ధరలు! ఇలా అయితే ఎలా సామీ?
Chandrababu Speech: నేతన్నల సంక్షేమానికి మంత్రి నారా లోకేశ్ కృషి అభినందనీయం! ప్రతి చేనేత కుటుంబానికి ఏటా..
Kadapa News: పులివెందుల ఘటన.. సాక్షి సహా పలు టీవీ ఛానళ్లకు పోలీసుల నోటీసులు!
Tokens: శ్రీవారి భక్తులకు శుభవార్త! శ్రీవాణి టికెట్లకు ముందే టోకెన్లు!
Sugar Levels: సడన్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా... అయితే ఇలా చేయండి!

Spotlight

Read More →