Airtel నుంచి అదిరిపోయే ప్లాన్..! రూ.1,849కే ఏడాది అపరిమిత కాలింగ్! ఏపీ మీదుగా మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు - రూట్ ఇదే.! ప్రయాణికులకు రైల్వే శాఖ సంక్రాంతి కానుక! మెరిసేదంతా బంగారమేనా? ఇది బంగారు భూమి! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా.. PhonePe Bolt: వీసా–మాస్టర్‌కార్డ్‌కు గుడ్ న్యూస్! ఒక్క క్లిక్‌తో కార్డ్ పేమెంట్స్..! మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! Airtel నుంచి అదిరిపోయే ప్లాన్..! రూ.1,849కే ఏడాది అపరిమిత కాలింగ్! ఏపీ మీదుగా మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు - రూట్ ఇదే.! ప్రయాణికులకు రైల్వే శాఖ సంక్రాంతి కానుక! మెరిసేదంతా బంగారమేనా? ఇది బంగారు భూమి! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా.. PhonePe Bolt: వీసా–మాస్టర్‌కార్డ్‌కు గుడ్ న్యూస్! ఒక్క క్లిక్‌తో కార్డ్ పేమెంట్స్..! మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు!

Postal Department: వినియోగదారులకు తపాలా శాఖ గుడ్‌న్యూస్.. ఇంటి వద్ద నుంచే..! జూలై 22 నుంచి ప్రారంభం..!

2025-07-20 13:50:00
Hyderabad Singer: యువతకు ఆదర్శం రాహుల్.. సీఎం రేవంత్ ప్రశంసలు, కోటి రూపాయల గిఫ్ట్


వినియోగదారులకు పోస్టల్ డిపార్టుమెంట్ (Postal Department) గుడ్ న్యూస్ (Good News) వినిపించింది. ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్ట్ (Registered Post) బుకింగ్ (Booking) చేసుకునే అవకాశం కల్పించనుంది. జూలై 22 నుంచి వినియోగదారులకు ఇంటి వద్ద నుంచి రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ సేవలను తపాలా శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఇప్పటి వరకూ స్పీడ్ పోస్టు (Speed Post), రిజిస్టర్ పోస్టులాంటివి చేయాలంటే కచ్చితంగా పోస్టాఫీసులకు (Post Offices) వెళ్లాల్సి ఉండేది. అయితే జూలై 22 నుంచి ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్టు బుకింగ్ సేవలు అందించనుంది. ఆ రోజు నుంచి పోస్టాఫీసు సిబ్బంది ఇళ్ల వద్దకే వెళ్లి రిజిస్టర్ పోస్టులు స్వీకరించనున్నారు. ఇందుకోసం తపాలా శాఖ కసరత్తు జరుపుతోంది. అందులో భాగంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ 2.0 (Advanced Postal Technology 2.0) లో భాగంగా ఒక ప్రత్యేకమైన యాప్ (App) అందుబాటులోకి తెస్తోంది.
 

SIT Investigation: వైసీపీకి భారీ షాక్.. లిక్కర్ స్కామ్‌లో మరో ఘట్టం! కోర్టులో మిథున్ రెడ్డి భవితవ్యంపై ఉత్కంఠ!

రిజిస్టర్ పోస్ట్ పంపాల్సిన వినియోగదారులు ఈ ప్రత్యేకమైన యాప్ డౌన్‌లోడ్ (Download) చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేవల కోసం తపాలా శాఖ సిబ్బందికి అభ్యర్థన (Request) పంపాల్సి ఉంటుంది. ఆ రిక్వెస్ట్ మేరకు సేవలందించేలా పోస్టల్ డిపార్టుమెంట్ సిబ్బంది చర్యలు తీసుకుంటారు. మరోవైపు ₹500 లోపు విలువైన ఆర్టికల్స్ (Articles) ను రిజిస్టర్, స్పీడ్‌ పోస్టులో పంపాలనుకునే వినియోగదారులు తొలుత వాట్సప్‌ (WhatsApp) ద్వారా పోస్టల్ సిబ్బందికి సమాచారమివ్వాలి. ఆ తర్వాత వినియోగదారుడి ఫోన్‌కు ఓ ప్రత్యేకమైన బార్‌కోడ్ (Barcode) నంబరు, అలాగే ఓటీపీ (OTP) పంపుతారు. అనంతరం రిజిస్టర్ పోస్టు కోసం ఇంటికి వచ్చే తపాలా శాఖ సిబ్బంది వద్ద ఈ బార్‌కోడ్, ఓటీపీ వివరాలు సరిచూసుకోవాలి. రెండూ మ్యాచ్ అయితే తపాలా సిబ్బందికి ఆర్టికల్స్‌ అందజేయాలి.
 

China: బ్రహ్మపుత్రపై మరో ఆనకట్టకు సిద్ధమైన చైనా..! ఇలా అయితే భవిష్యత్తులో డ్రాగన్‌ కంట్రీ గుప్పిట్లోకి..

అయితే ₹500 లోపు విలువైన వస్తువులు/ఆర్టికల్స్‌ రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు చేయాలంటే ఎలాంటి సర్వీస్ ఛార్జ్ (Service Charge) అవసరం లేదు. ఒకవేళ రిజిస్టర్ పోస్టు చేసే ఆర్టికల్స్ విలువ ₹500కి పైగా ఉంటే వాటికి మాత్రం నిర్దేశించిన మొత్తంలో ఫీజు (Fee) చెల్లించాల్సి ఉంటుందని తపాలా శాఖ సిబ్బంది తెలిపారు. మరోవైపు అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ 2.0 లో భాగంగా పోస్టల్ డిపార్టుమెంట్ క్లౌడ్‌ టెక్నాలజీకి (Cloud Technology) ప్రస్తుత డేటాను అనుసంధానిస్తోంది. ఈ నేపథ్యంలో జూలై 21న పోస్టల్ సేవలు అందుబాటులో ఉండవు.
 

Delhi: ప్రియుడి కోసం భర్త ప్రాణం తీసిన భార్య.. ఢిల్లీని షేక్ చేసిన ఘటన!

ప్రస్తుతం రిజిస్టర్ పోస్టు చేయాలంటా పోస్టాఫీసుకు వెళ్లి రిజిస్టర్ పోస్టు బుకింగ్ ఫారమ్ (Form) ను పూరించాలి. ఇందులో పంపినవారితోపాటుగా స్వీకర్త పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత రిజిస్టర్ పోస్టు చేస్తున్న పార్శిల్‌ (Parcel) బరువు, గమ్యస్థానం ఆధారంగా ఛార్జీలు నిర్ణయిస్తారు.
 

TTD: శనివారంనాడు లక్షకు చేరిన భక్తులు.. ఆదివారానికి కొంత తగ్గుదల!
Aahaar Card Update: ఆధార్‌ ఉన్న వారికి అలర్ట్‌.. అప్‌డేట్‌ చేయకపోతే ఇబ్బందులే..! UIDAI కీలక అప్‌డేట్‌!
Jagan shock: జగన్ కి బిగ్ షాక్.. మాజీ మంత్రిపై మరో కేసు.. వైకాపా నేతలపై విచారణ వేగవంతం!
Rainwater Rush: శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం తగ్గకపోవడంతో అధికారుల ఉక్కిరిబిక్కిరి!
Bonala celebrations: ఆషాఢ మాసం సందడి... రాష్ట్రంలో బోనాల వేడుకలు ఉత్సాహంగా!

Spotlight

Read More →