International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

China: బ్రహ్మపుత్రపై మరో ఆనకట్టకు సిద్ధమైన చైనా..! ఇలా అయితే భవిష్యత్తులో డ్రాగన్‌ కంట్రీ గుప్పిట్లోకి..

2025-07-20 11:52:00
Delhi: ప్రియుడి కోసం భర్త ప్రాణం తీసిన భార్య.. ఢిల్లీని షేక్ చేసిన ఘటన!

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన జ‌ల విద్యుత్‌ ప్రాజెక్టు (Hydropower project) నిర్మాణాన్ని డ్రాగ‌న్ కంట్రీ చైనా శ‌నివారం (Saturday) ప్రారంభించింది. టిబెట్, భారత్‌ గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై చైనా ఈ మెగా-ఆనకట్ట నిర్మాణాన్ని మొద‌లుపెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి చైనా (China) ప్రధాని లి కియాంగ్ హాజరయ్యారని అక్క‌డి మీడియా తెలిపింది.

TTD: శనివారంనాడు లక్షకు చేరిన భక్తులు.. ఆదివారానికి కొంత తగ్గుదల!

టిబెట్‌లోని యార్లుంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై ఈ ప్రాజెక్టును బీజింగ్ డిసెంబర్‌లో ఆమోదించింది. "ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తు ప్రధానంగా వినియోగం కోసం ఇతర ప్రాంతాలకు ప్రసారం చేయడం జ‌రుగుతుంది. అదే సమయంలో టిబెట్‌లోని స్థానిక విద్యుత్ అవసరాలను కూడా తీరుస్తుంది" అని ఆగ్నేయ టిబెట్‌లోని నైంగ్చిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం తర్వాత వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.

Aahaar Card Update: ఆధార్‌ ఉన్న వారికి అలర్ట్‌.. అప్‌డేట్‌ చేయకపోతే ఇబ్బందులే..! UIDAI కీలక అప్‌డేట్‌!

కాగా, ఈ ప్రాజెక్టు నిర్మాణంపై భార‌త్‌ (India), బంగ్లాదేశ్ (Bangladesh) తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ డ్రాగ‌న్ కంట్రీ మాత్రం మొండిగా ముందుకు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే ఇది ఇరు దేశాల్లోని దిగువన ఉన్న లక్షలాది మంది ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

Jagan shock: జగన్ కి బిగ్ షాక్.. మాజీ మంత్రిపై మరో కేసు.. వైకాపా నేతలపై విచారణ వేగవంతం!

టిబెట్‌లోని ఈ ప్రాజెక్టు గురించి జనవరిలో చైనాతో ఆందోళన వ్యక్తం చేశామని భార‌త్ తెలిపింది. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. "బ్రహ్మపుత్ర నది దిగువ ప్రాంతాలలో జరిగే కార్యకలాపాల వల్ల దాని దిగువ ప్రాంతాల ప్రయోజనాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాను కోరడం జరిగింది" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Rainwater Rush: శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం తగ్గకపోవడంతో అధికారుల ఉక్కిరిబిక్కిరి!

పర్యావరణపరంగా సున్నితమైన టిబెటన్ పీఠభూమిలో ఇటువంటి మెగా ప్రాజెక్టుల కోలుకోలేని ప్రభావం గురించి దిగువ ప్రాంతాల ఆందోళనలతో పాటు, పర్యావరణవేత్తలు కూడా హెచ్చరించారు.

Bonala celebrations: ఆషాఢ మాసం సందడి... రాష్ట్రంలో బోనాల వేడుకలు ఉత్సాహంగా!

ఇక‌, ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా ఐదు జలవిద్యుత్ (Hydropower) కేంద్రాలను నిర్మించాల్సి ఉంటుందని, మొత్తం పెట్టుబడి దాదాపు 1.2 ట్రిలియన్ యువాన్లు (సుమారు రూ.14ల‌క్ష‌ల కోట్లు) ఉంటుందని జిన్హువా తెలిపింది.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..! నెల రోజులు కోనేరు బంద్..!
Delta Airlines: గాల్లో మంటలు.. డెల్టా బోయింగ్ విమానానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Spotlight

Read More →