రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి! Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!! Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి! Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!! Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..!

SIT Investigation: వైసీపీకి భారీ షాక్.. లిక్కర్ స్కామ్‌లో మరో ఘట్టం! కోర్టులో మిథున్ రెడ్డి భవితవ్యంపై ఉత్కంఠ!

2025-07-20 13:29:00
China: బ్రహ్మపుత్రపై మరో ఆనకట్టకు సిద్ధమైన చైనా..! ఇలా అయితే భవిష్యత్తులో డ్రాగన్‌ కంట్రీ గుప్పిట్లోకి..

ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) మద్యం కుంభకోణం కేసులో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) పార్లమెంటరీ నాయకుడు,  (Rajampet MP Mithun Reddy)ని శనివారం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏ4 నిందితుడిగా ఉన్న ఆయనను, సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

Delhi: ప్రియుడి కోసం భర్త ప్రాణం తీసిన భార్య.. ఢిల్లీని షేక్ చేసిన ఘటన!

కోర్టుకు హాజరు చేసేందుకు ముందు, ఆరోగ్య పరిస్థితిని గుర్తించేందుకు మిథున్ రెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు బీపీ (BP), షుగర్ (Sugar), ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలుండకపోవటాన్ని ధృవీకరించడంతో, వెంటనే కోర్టుకు తరలించారు.

TTD: శనివారంనాడు లక్షకు చేరిన భక్తులు.. ఆదివారానికి కొంత తగ్గుదల!

ఈ కేసులో మిథున్ రెడ్డి మద్యం పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్టు సిట్ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం సుమారు ఏడు గంటల పాటు విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు మిథున్ రెడ్డి హైకోర్టు (High Court) మరియు సుప్రీం కోర్టు (Supreme Court)ల్లో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినా, రెండు కోర్టులు తిరస్కరించడంతో ఆయనపై అరెస్టు వేటు పడింది.

Aahaar Card Update: ఆధార్‌ ఉన్న వారికి అలర్ట్‌.. అప్‌డేట్‌ చేయకపోతే ఇబ్బందులే..! UIDAI కీలక అప్‌డేట్‌!

ఇదిలా ఉండగా, సిట్ అధికారులు ఆయనపై రిమాండ్ (Remand) విధించాలంటూ కోర్టులో వినతిపత్రం సమర్పించనున్నారు. మద్యం స్కామ్‌లో పలువురు రాజకీయ నాయకులు, అధికారుల పాత్రపై SIT దర్యాప్తు వేగవంతం చేస్తోంది. 

Jagan shock: జగన్ కి బిగ్ షాక్.. మాజీ మంత్రిపై మరో కేసు.. వైకాపా నేతలపై విచారణ వేగవంతం!
Rainwater Rush: శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం తగ్గకపోవడంతో అధికారుల ఉక్కిరిబిక్కిరి!
Bonala celebrations: ఆషాఢ మాసం సందడి... రాష్ట్రంలో బోనాల వేడుకలు ఉత్సాహంగా!

Spotlight

Read More →