AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..! పల్లె వెలుగుల నుంచి నగర బాట.. ఏపీలో ప్రధాన బస్టాండ్లలో పెరిగిన రద్దీ! Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం కీలక అప్డేట్! పెరిగిన రద్దీ... ఇక నుండి మరింత సౌకర్యంగా! APSRTC Promotions: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రమోషన్లలో కీలక మార్పులు! ఆ ఉద్యోగులకు ఏకంగా 16 సెలవులు!! Sthree Shakti Bus: స్త్రీ శక్తి పథకం మరో కీలక ముందడుగు! ఉచితంగా పవర్‌ బ్యాంకులు... ఆ టెన్షన్ ఉండదు! AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..! పల్లె వెలుగుల నుంచి నగర బాట.. ఏపీలో ప్రధాన బస్టాండ్లలో పెరిగిన రద్దీ! Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం కీలక అప్డేట్! పెరిగిన రద్దీ... ఇక నుండి మరింత సౌకర్యంగా! APSRTC Promotions: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రమోషన్లలో కీలక మార్పులు! ఆ ఉద్యోగులకు ఏకంగా 16 సెలవులు!! Sthree Shakti Bus: స్త్రీ శక్తి పథకం మరో కీలక ముందడుగు! ఉచితంగా పవర్‌ బ్యాంకులు... ఆ టెన్షన్ ఉండదు!

Sthree Shakti Bus: స్త్రీ శక్తి పథకం మరో కీలక ముందడుగు! ఉచితంగా పవర్‌ బ్యాంకులు... ఆ టెన్షన్ ఉండదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీశక్తి బస్సుల్లో విధులు నిర్

2025-12-27 11:30:00
Highway Connectivity: ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు... ఆ హైవే తో కనెక్ట్! రూ.384 కోట్లతో ఈ రూట్లోనే ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీశక్తి బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లకు ఇకపై ఈపోస్ యంత్రాలతో పాటు అధిక సామర్థ్యం గల పవర్ బ్యాంకులు అందించనుంది. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఎదురవుతున్న బ్యాటరీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం.

Railway Project: ఆ రెండు రైల్వే స్టేషన్‌లకు మహర్దశ! రూ.350 కోట్లతో కొత్త రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం... ఇక ఆ సమస్యలుండవు!

ప్రస్తుతం స్త్రీశక్తి బస్సుల్లో ఉపయోగిస్తున్న ఈపోస్ యంత్రాల బ్యాటరీ సామర్థ్యం కేవలం 3,300 ఎంఏహెచ్ మాత్రమే కావడంతో, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న బస్సుల్లో టికెట్లు జారీ చేయడానికే బ్యాటరీ పూర్తిగా ఖాళీ అవుతోంది. అదే సమయంలో జీపీఎస్ ట్రాకింగ్ కూడా నిరంతరం కొనసాగించాల్సి రావడంతో బ్యాటరీ సమస్య మరింత తీవ్రంగా మారింది.

Water Management: సముద్రాన్ని వెనక్కి నెట్టి కొత్త రాష్ట్రం సృష్టించిన దేశం – ఎలా చేశారంటే ఆశ్చర్యపోతారు!!

ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం 20,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల 17,880 పవర్ బ్యాంకులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గుంటూరు–1 డిపోలో ప్రయోగాత్మకంగా ఈ పవర్ బ్యాంకులను ఉపయోగించగా, బ్యాటరీ బ్యాకప్ ఎంతో మెరుగ్గా ఉందని అధికారులు గుర్తించారు. ఈ విజయవంతమైన ప్రయోగం నేపథ్యంలో అన్ని డిపోల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

Revenue Clinics: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! భూసమస్యలకు చెక్ పెట్టే రెవెన్యూ క్లినిక్‌లు!

ఈ నిర్ణయంతో కండక్టర్ల పనిభారం తగ్గడంతో పాటు, టికెట్ల జారీ మరియు బస్సుల జీపీఎస్ ట్రాకింగ్ నిరంతరాయంగా కొనసాగనుంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు. స్త్రీశక్తి పథకం అమలులో ఉన్న బస్సుల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారనుంది.

AP Government: ఏపీలో వారికి అదిరిపోయే న్యూస్! ఒక్కొక్కరికి రూ.20 వేలు మీ అకౌంట్ లో జమ!

వైద్యపరంగా విధులు నిర్వహించలేని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మెడికల్ అన్‌ఫిట్‌గా గుర్తించబడిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించడంతో పాటు, అవి అంగీకరించని వారికి తగిన పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం డ్రైవర్లతో పాటు ఇతర ఉద్యోగులకు కూడా వర్తించనుంది.

Shivaji: నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు.. శివాజీ! డిబేట్లు ఆపేయండి.. దండోరానే ప్రమోట్ చేయండి!
Stray Dogs: ఒక్క కుక్కను కూడా చంపకుండా వీధి కుక్కలు లేకుండా చేసిన దేశం!!
AP Farmers: అన్నదాతలకు గుడ్ న్యూస్…! ట్రాక్టర్ నుంచి డ్రోన్ వరకూ… అన్నీ తక్కువ ధరకే..!
AP Secretariat: సచివాలయ ఉద్యోగులకు కఠిన నిబంధనలు…! ఇక హాజరు తప్పనిసరి!
Pensions: ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త! జనవరి కంటే ముందే.. రెడీగా ఉండండి!

Spotlight

Read More →