New Year: తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి.. నేతల శుభాకాంక్షలు! ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్! 8 ఎపిసోడ్స్ తో - తెలుగు ఆడియోలోను! తీవ్ర విషాదం.. టీవీ సీరియల్ నటి ఆత్మహత్య! 20 ఏళ్లకే.. Tollywood News: ముహూర్తం కుదిరింది.. విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్! వేదిక ఎక్కడో తెలుసా? ప్రభాస్ పై డైరెక్టర్ కూతురు కామెంట్స్.. వీడియో ఎంతలా వైరల్ అవుతోందో తెలుసా.? OTT: థ్రిల్లర్ లవర్స్‌కు పండగే.. భయపెట్టే అడవిగుట్ట.. వణికించే నిజాలు! సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! Shivaji Anasuya: ఆవేశంలో మాటలు జారాయి.. ఆడబిడ్డలకు క్షమాపణలు.. శివాజీ.. అనసూయ గారు మీరెందుకొచ్చారు! Entertainment News: డ్రెస్సింగ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ‘గ్లామర్‌కు హద్దు ఉండాలి’ అంటూ చర్చకు తెర!! OTT Releases: ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమాలు, సిరీస్‌ల వర్షం! లిస్ట్ ఇదిగోండి! Bigg Boss 9: ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు..? ఆయన రాకతో షో రేంజ్ నెక్స్ట్ లెవెల్..! New Year: తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి.. నేతల శుభాకాంక్షలు! ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్! 8 ఎపిసోడ్స్ తో - తెలుగు ఆడియోలోను! తీవ్ర విషాదం.. టీవీ సీరియల్ నటి ఆత్మహత్య! 20 ఏళ్లకే.. Tollywood News: ముహూర్తం కుదిరింది.. విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్! వేదిక ఎక్కడో తెలుసా? ప్రభాస్ పై డైరెక్టర్ కూతురు కామెంట్స్.. వీడియో ఎంతలా వైరల్ అవుతోందో తెలుసా.? OTT: థ్రిల్లర్ లవర్స్‌కు పండగే.. భయపెట్టే అడవిగుట్ట.. వణికించే నిజాలు! సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! Shivaji Anasuya: ఆవేశంలో మాటలు జారాయి.. ఆడబిడ్డలకు క్షమాపణలు.. శివాజీ.. అనసూయ గారు మీరెందుకొచ్చారు! Entertainment News: డ్రెస్సింగ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ‘గ్లామర్‌కు హద్దు ఉండాలి’ అంటూ చర్చకు తెర!! OTT Releases: ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమాలు, సిరీస్‌ల వర్షం! లిస్ట్ ఇదిగోండి! Bigg Boss 9: ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు..? ఆయన రాకతో షో రేంజ్ నెక్స్ట్ లెవెల్..!

ప్రభాస్ పై డైరెక్టర్ కూతురు కామెంట్స్.. వీడియో ఎంతలా వైరల్ అవుతోందో తెలుసా.?

2025-12-29 18:14:00
OTT: థ్రిల్లర్ లవర్స్‌కు పండగే.. భయపెట్టే అడవిగుట్ట.. వణికించే నిజాలు! సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా 'ది రాజా సాబ్' (The Raja Saab) ముచ్చట్లే వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సీరియస్ మరియు యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత ఆయన తనలోని పాత 'డార్లింగ్'ను బయటకు తీసి, ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ హారర్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. 

రైల్లో మంటలు... సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు స్పందన! ఈ ప్రమాదంలో బీ1 కోచ్‌లో..

ఈ పండగ సీజన్‌లో ప్రభాస్ ఇచ్చే వినోదం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ప్రవర్తించిన తీరు, ఆయన వ్యక్తిత్వం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి!

ఈ సినిమా దర్శకుడు మారుతికి, ప్రభాస్‌కు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో మారుతి కుమార్తె హియా దాసరి వేదికపై ప్రభాస్‌ను కలిసిన తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంది. వేదికపై ప్రభాస్ కూర్చుని ఉండగా, హియా వెనుక నుంచి వచ్చి ఆయనను పలకరించింది. సాధారణంగా అంత పెద్ద స్టార్‌ దగ్గరికి వెళ్లాలంటే ఎవరైనా కొంచెం తటపటాయిస్తారు. కానీ ప్రభాస్ మాత్రం తనదైన స్టైల్లో ఎంతో ఆప్యాయంగా ఆమెతో మాట్లాడి ముచ్చటించారు.

Nidhi Agarwals: డ్రెస్సింగ్‌పై నిధి అగర్వాల్ షాకింగ్ ఆన్సర్.. SMలో వైరల్!

ఈ మధుర క్షణాన్ని హియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "హీరో గారు... మీరు నిజంగా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌కు తండ్రి మారుతి లవ్ ఎమోజీలతో రిప్లై ఇవ్వగా, హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా స్పందించి ప్రభాస్ మంచితనాన్ని కొనియాడారు. ప్రభాస్ అభిమానులు అయితే "మా డార్లింగ్ బంగారమయ్యా" అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.

UAE News: 2026 నుంచి యూఏఈలో కీలక మార్పులు.. పన్నులు, ప్లాస్టిక్ నిషేధం, పాఠశాల టైమింగ్స్‌లో కొత్త నిబంధనలు. !!

ప్రభాస్ కెరీర్‌లో 'బుజ్జిగాడు', 'డార్లింగ్' వంటి సినిమాల్లోని ఆయన కామెడీ టైమింగ్ అంటే ప్రేక్షకులకు మహా ఇష్టం. 'మిర్చి' తర్వాత ప్రభాస్ బాహుబలి, సలార్, కల్కి వంటి భారీ యాక్షన్ చిత్రాలకే పరిమితమయ్యారు.

BSNL: డేటా లవర్స్‌కు జాక్‌పాట్! రూ.251కే 100GB డేటా… కాలింగ్ ఫ్రీ..!

దాదాపు 15 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఒక వినోదాత్మక చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు మారుతి మార్క్ కామెడీకి ప్రభాస్ మేనరిజమ్స్ తోడైతే థియేటర్లు నవ్వులతో దద్దరిల్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కూడా చాలా ఫ్రెష్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. లాంగ్ హెయిర్, విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో ఆయన మళ్ళీ పాత ప్రభాస్‌ను గుర్తు చేస్తున్నారు.

Eyebomma Ravi : ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. ప్రహ్లాద్ పేరు మీద పాన్, లైసెన్స్!

జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా సంక్రాంతి రేసులో ముందంజలో ఉంది. పండగ పూట ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఇది సరైన ఛాయిస్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు భామలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తమన్ అందిస్తున్న మ్యూజిక్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను పెంచుతుందని సమాచారం.

హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే..

షూటింగ్ సెట్‌లో ప్రతి ఒక్కరికీ భోజనం పంపడం దగ్గరి నుంచి, తనతో పనిచేసే సిబ్బందిని గౌరవించడం వరకు ప్రభాస్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఇప్పుడు హియాతో ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ఆయన ఎంతగా పాటిస్తారో అర్థమవుతుంది. అందుకే ఆయన కేవలం 'రెబల్ స్టార్' మాత్రమే కాదు, అందరి 'డార్లింగ్' కూడా…

ఫుల్ జోష్‌లో యాపిల్.. ఐఫోన్ 16 అమ్మకాలు సరికొత్త రికార్డు.. భారత్‌లో అత్యధికంగా..
అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడి పెళ్లి.. అధికారికంగా ప్రకటించిన టాలీవుడ్ నటుడు! ఎప్పుడు అంటే.?
గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ!
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై ఊహించని షాక్! లక్షల మందికి ఇళ్లు రావు.. ఈ లిస్ట్‌లో మీరు పేరు ఉందేమో చెక్ చేసుకోండి!
Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…! 71 ఏళ్ల వృద్ధుడు మృతి.!
Cigarettes: పొగ తాగేవారికి కేంద్రం కఠిన నిర్ణయం.. సిగరెట్ ఇక లగ్జరీ!

Spotlight

Read More →