Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!! Grok AI: ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. గ్రోక్ ఏఐపై తాత్కాలిక నిషేధం విధించిన తొలి దేశం ఇదే..!! Sankranti Muggulu: టెక్నాలజీతో ట్రెండింగ్‌ ముగ్గులు.. ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి! Technology News: గూగుల్ ఉచిత సేవల వెనుక అసలు కథ.. ఆదాయం ఎలా వస్తుందంటే? Tech News: కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? ఇంక అంతే… మీ ఫోన్ కి పెద్ద ముప్పే..!! UIDAI: ఆధార్ కార్డు కోసం ఇక వెబ్‌సైట్ అవసరం లేదు..! వాట్సప్ చాలూ! Technology News: పాత ల్యాప్‌టాప్ అమ్మే ముందు ఇది తప్పక చేయండి… లేకపోతే అంతే!! ePassport India: భారతదేశంలో e-Passport ప్రారంభం! దరఖాస్తు... పూర్తి వివరాలు! Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌పై UIDAI కీలక సూచనలు..! ఏపీలో స్పెషల్ క్యాంపులు! Musks reply : తప్పు పెన్నుది కాదు రాసేవాడిదే.. భారత్‌కు మస్క్ పరోక్ష సమాధానం! Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!! Grok AI: ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. గ్రోక్ ఏఐపై తాత్కాలిక నిషేధం విధించిన తొలి దేశం ఇదే..!! Sankranti Muggulu: టెక్నాలజీతో ట్రెండింగ్‌ ముగ్గులు.. ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి! Technology News: గూగుల్ ఉచిత సేవల వెనుక అసలు కథ.. ఆదాయం ఎలా వస్తుందంటే? Tech News: కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? ఇంక అంతే… మీ ఫోన్ కి పెద్ద ముప్పే..!! UIDAI: ఆధార్ కార్డు కోసం ఇక వెబ్‌సైట్ అవసరం లేదు..! వాట్సప్ చాలూ! Technology News: పాత ల్యాప్‌టాప్ అమ్మే ముందు ఇది తప్పక చేయండి… లేకపోతే అంతే!! ePassport India: భారతదేశంలో e-Passport ప్రారంభం! దరఖాస్తు... పూర్తి వివరాలు! Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌పై UIDAI కీలక సూచనలు..! ఏపీలో స్పెషల్ క్యాంపులు! Musks reply : తప్పు పెన్నుది కాదు రాసేవాడిదే.. భారత్‌కు మస్క్ పరోక్ష సమాధానం!

UIDAI: ఆధార్ కార్డు కోసం ఇక వెబ్‌సైట్ అవసరం లేదు..! వాట్సప్ చాలూ!

2026-01-07 13:48:00
Land Pooling Phase-2: వైసీపీ అడ్డంకుల వల్లే అమరావతి నిలిచింది.. భూసమీకరణలో రైతుల డిమాండ్లు కీలకం.. ఎమ్మెల్యే శ్రావణ్!

ఆధార్ కార్డు ఇప్పుడు కేవలం గుర్తింపు పత్రం మాత్రమే కాదు… ప్రతి భారతీయుడి నిత్యావసర డాక్యుమెంట్‌గా మారింది. బ్యాంకింగ్ సేవల నుంచి ప్రభుత్వ పథకాలు, సిమ్ కార్డు, ప్రయాణాలు, ఉద్యోగ ప్రక్రియల వరకు అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయింది. ఎప్పుడు ఎక్కడ అవసరం పడుతుందో తెలియకపోవడంతో చాలా మంది తమ వ్యాలెట్ లేదా జేబుల్లో ఆధార్ కార్డును ఎప్పుడూ వెంట తీసుకువెళ్తుంటారు. అయితే కార్డు పోయే ప్రమాదం, దుర్వినియోగం వంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు యూఐడీఏఐ (UIDAI) ఆధార్‌ను డిజిటల్ రూపంలో మరింత సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా!

డిజిటల్ ఆధార్‌ను ఇప్పటివరకు UIDAI వెబ్‌సైట్, mAadhaar యాప్, డిజిలాకర్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. తాజాగా దీనికి మరో సౌకర్యాన్ని జోడించింది UIDAI. ఇప్పుడు వాట్సప్ ద్వారా కూడా ఆధార్‌ను నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే రోజూ కోట్ల మంది వినియోగిస్తున్న వాట్సప్‌ను ఆధార్ సేవలతో అనుసంధానం చేయడం వల్ల, సాధారణ ప్రజలకు ఇది ఎంతో సౌకర్యంగా మారనుంది. ప్రత్యేకంగా ఇంటర్నెట్ పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారికీ ఈ విధానం ఉపయోగకరంగా ఉండనుంది.

Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్!

వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియ చాలా సులభం. ముందుగా మీ మొబైల్‌లో 9013151515 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలి. వెంటనే అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది. అందులో డిజిలాకర్ (DigiLocker) ఆప్షన్‌ను ఎంచుకుని, మీ డిజిలాకర్ వివరాలతో లాగిన్ అవ్వాలి. ఆధార్ నంబర్ నమోదు చేసి, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన OTPని వెరిఫై చేయాలి. అనంతరం డిజిలాకర్‌లో భద్రపరిచిన డాక్యుమెంట్స్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో ఆధార్‌ను ఎంచుకుంటే, పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఆధార్ కార్డు నేరుగా వాట్సప్‌లోకి వస్తుంది.

IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు!

అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించాలంటే ఒక ముఖ్యమైన షరతు ఉంది. ముందుగానే డిజిలాకర్‌లో మీ ఆధార్ కార్డును లింక్ చేసి ఉండాలి. లింక్ చేయకుండా ఉంటే వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే ముందుగా డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి ఆధార్‌ను లింక్ చేసుకోవాలని UIDAI సూచిస్తోంది. ఇలా లింక్ చేసి ఉంచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో సెకన్ల వ్యవధిలోనే ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన ఈ వాట్సప్ సౌకర్యంతో ఆధార్ సేవలు మరింత వేగంగా, సులభంగా, ప్రజలకు దగ్గరయ్యాయని చెప్పవచ్చు.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు!
Nara Lokesh: విశాఖ కోర్టుకు నారా లోకేశ్ హాజరు…! సాక్షి కథనంపై విచారణ!
సంక్రాంతికి అదిరిపోయే ఆఫర్, కారవాన్ టూరిజం - రూట్లు.. ఏపీటీడీసీ సరికొత్త ప్యాకేజీలు.!
ఎట్టకేలకు రైల్వే వంతెన ఓపెన్.. ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రయాణం సులభం!
సంక్రాంతి సెలవులు పొడిగింపు - ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.! జనవరిలో విద్యార్థులకు ఏకంగా..
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం…! ఆ ప్రాంతాలకు భారీ వర్షాలు!

Spotlight

Read More →