Flights for AP Students: విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం! Tamil Nadu Politics: తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు! Kavitha Maji: బెంగాల్ బీజేపీలో కొత్త చరిత్ర.. ఇళ్లలో పనిచేసే మహిళకు పట్టం కట్టిన ఓటర్లు! Union Government: ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు! అర్హులు వీరే... Bullet Train: పట్టాలెక్కనున్న బుల్లెట్ రైళ్లు... 3 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు! Promotions: సచివాలయ ఉద్యోగులకు హైకోర్టు తీపి కబురు: ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై కీలక ఉత్తర్వులు! Express Highway: అమరావతికి రాజమార్గం! బెంగళూరు, చెన్నై నగరాలకు చేరువగా... 92 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్! Balakrishna: సినిమా గ్లామర్ కాదు.. ప్రజాబలం! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. Vijay: చారిత్రక విజయం.. కరూర్ మృతులకు అంకితం.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన.. Prajavedhika: మంగళగిరి ప్రజా గ్రీవెన్స్ లో పోటెత్తిన బాధితులు: వైసీపీ అరాచకాలపై వెల్లువెత్తిన అర్జీలు! Flights for AP Students: విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం! Tamil Nadu Politics: తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు! Kavitha Maji: బెంగాల్ బీజేపీలో కొత్త చరిత్ర.. ఇళ్లలో పనిచేసే మహిళకు పట్టం కట్టిన ఓటర్లు! Union Government: ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు! అర్హులు వీరే... Bullet Train: పట్టాలెక్కనున్న బుల్లెట్ రైళ్లు... 3 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు! Promotions: సచివాలయ ఉద్యోగులకు హైకోర్టు తీపి కబురు: ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై కీలక ఉత్తర్వులు! Express Highway: అమరావతికి రాజమార్గం! బెంగళూరు, చెన్నై నగరాలకు చేరువగా... 92 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్! Balakrishna: సినిమా గ్లామర్ కాదు.. ప్రజాబలం! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. Vijay: చారిత్రక విజయం.. కరూర్ మృతులకు అంకితం.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన.. Prajavedhika: మంగళగిరి ప్రజా గ్రీవెన్స్ లో పోటెత్తిన బాధితులు: వైసీపీ అరాచకాలపై వెల్లువెత్తిన అర్జీలు!

Tamil Nadu: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు దిశగా TVK.. మెజారిటీ కోసం విజయ్ ప్రయత్నాలు!

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. TVK పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

Published : 2026-05-05 10:54:00

అపాయింట్‌మెంట్ కోరుతూ గవర్నర్ కు విజయ్ లేఖ..

అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు 14 రోజుల గడువు కావాలని విజ్ఞప్తి..

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. TVK పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ విజయ్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకునేందుకు 14 రోజుల గడువు ఇవ్వాలని విజయ్ గవర్నర్‌ను కోరారు. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ 118 చేరడానికి TVK బృందం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎన్నికల్లో TVK పార్టీ మెజారిటీకి ఇంకా 10 సీట్ల దూరంలో నిలవడంతో, మిగిలిన మద్దతు కోసం ఇతర పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో కాసేపట్లో కొత్తగా ఎన్నికైన TVK ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఇందులో ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

తమిళనాడు ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, విజయ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సానుకూలంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశముంది. విజయ్ నాయకత్వంలోని TVK ప్రభుత్వం ఏర్పాటుకు చేరువలో ఉందా? లేక చివరి క్షణంలో రాజకీయ సమీకరణాలు మారతాయా? అన్నది ఆసక్తిగా మారింది.

Spotlight

Read More →