Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

Highway: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! అమలాపురానికి మరో దారి.. ట్రాఫిక్ జామ్‌లకు ఎండ్ కార్డు..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కీలక రోడ్డు ప్రాజెక్టులన

2026-01-20 16:35:00
గ్రీన్లాండ్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఆర్కిటిక్‌లో పెరిగిన సైనిక ఉత్కంఠ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కీలక రోడ్డు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో ప్రధాన రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. అమలాపురం వెళ్లే ప్రయాణికులకు ఎంతోకాలంగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇప్పటివరకు అమలాపురం చేరుకోవాలంటే రావులపాలెం–కొత్తపేట–అంబాజీపేట మార్గమే ప్రధానంగా ఉండడంతో ఈ రహదారి ఎప్పుడూ రద్దీగా మారుతోంది. వేల సంఖ్యలో వాహనాలు రోజూ ఈ మార్గంలో తిరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Flyover: రూ.300 కోట్లతో భారీ ప్రాజెక్టు..! మూడో వంతెనతో మారనున్న నగర రూపం!

ఈ ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గంగా కొత్త జాతీయ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసింది. రావులపాలెం నుంచి అమలాపురం మండలం పేరూరు కూడలి వరకు 32 కిలోమీటర్ల పొడవునా NH 216E రహదారి నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త రహదారి NH 216కు అనుసంధానంగా ఉంటుంది. దీనివల్ల అమలాపురం వెళ్లే ప్రయాణికులకు మరో మార్గం అందుబాటులోకి రానుంది. ఈ రహదారి పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, అరగంటలోనే అమలాపురం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం రూ.630 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నారు.

దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర!

ఈ ప్రాజెక్టు కోసం సుమారు 140 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. ఈ భూముల్లో ఎక్కువ భాగం వ్యవసాయ భూములే కాగా, కొన్ని చోట్ల పంట కాలువలు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ పోరంబోకు భూములు, కాలిబాటలు, శ్మశానవాటికలు కూడా ఉన్నాయి. ఈ జాతీయ రహదారి అమలాపురం మండలం పేరూరు వద్ద ప్రారంభమై, రావులపాలెం వద్ద NH 216Aతో అనుసంధానం అవుతుంది. ఇందుపల్లి, ఈదరపల్లి, బండారులంక, నడిపూడి, పాలగుమ్మి, నేదునూరు, మొసలపల్లి, వక్కలంక, పుల్లేటికుర్రు, మోడేకుర్రు, అవిడి, పలివెల, కొత్తపేట, దేవరపల్లి, వెదిరేశ్వరం, లక్ష్మీపోలవరం వంటి గ్రామాల మీదుగా ఈ రహదారి నిర్మాణం జరగనుంది.

Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు!

భూసేకరణ ప్రక్రియలో భాగంగా రైతుల అభిప్రాయాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న సర్వే నంబర్లలో భూములు ఉన్న రైతులు తమ అభ్యంతరాలను 21 రోజులలోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని అధికారులు సూచించారు. పరిహారం, భూముల విలువ లేదా ఇతర అంశాలపై ఏవైనా సమస్యలు ఉంటే, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు తెలియజేయని పక్షంలో, ప్రభుత్వ నిర్ణయానికి అంగీకరించినట్లుగా భావిస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారి పూర్తయితే కోనసీమ జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయని, అభివృద్ధికి కొత్త బాటలు తెరుచుకుంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

చికెన్ స్కిన్‌తో తింటే మంచిదా? కాదా? ఆరోగ్యం మరియు రుచి వెనుక అసలు నిజాలు ఇవే! తినేముందు తప్పక తెలుసుకోండి..
రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు
Banking News: ఎస్‌బీఐ కొత్త రూల్స్ అమలు.. లావాదేవీలపై పెరిగిన ఛార్జీలు..!!
హోండా యాక్టివా 7G.. పెరిగిన మైలేజీ, కొత్త టెక్నాలజీ – మధ్యతరగతి కుటుంబాలకు మళ్ళీ పండగే!
ఓటీటీలో 'దండోరా' మోత.. ఎన్టీఆర్ ఒక్క ట్వీట్‌తో సీన్ మారిపోయింది.. టాప్-2లో ట్రెండింగ్!
AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..!

Spotlight

Read More →