Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! UPSC: యూపీఎస్సీ పరీక్షల్లో సంచలన మార్పు..! ఇక అది తప్పనిసరి! Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!! Vijayawada Highway: సంక్రాంతి రద్దీ.. HYD విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు! Dmart: షాపింగ్‌కు ఇదే బెస్ట్ టైమ్..! డిమార్ట్‌లో నిత్యావసరాలపై భారీ డిస్కౌంట్లు! Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు! Winter Soups : శీతాకాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ 5 రకాలు సూప్స్ తప్పక ట్రై చేయండి! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! UPSC: యూపీఎస్సీ పరీక్షల్లో సంచలన మార్పు..! ఇక అది తప్పనిసరి! Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!! Vijayawada Highway: సంక్రాంతి రద్దీ.. HYD విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు! Dmart: షాపింగ్‌కు ఇదే బెస్ట్ టైమ్..! డిమార్ట్‌లో నిత్యావసరాలపై భారీ డిస్కౌంట్లు! Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు! Winter Soups : శీతాకాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ 5 రకాలు సూప్స్ తప్పక ట్రై చేయండి!

War Alert: వెనుజ్వేలాపై రెండో దాడికి సిద్ధం...! ట్రంప్ సంచలన హెచ్చరిక!

2026-01-05 08:39:00
Health Benefits: ఈ పండు అప్పుడప్పుడు తిన్నా చాలు... ఎన్ని లాభాలో!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజువెలాపై మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా విధించిన డిమాండ్లకు వెనిజువెలా తలవంచకపోతే, ఆ దేశంపై ‘రెండో విడత’ సైనిక దాడులకు సిద్ధమని స్పష్టం చేశారు. వెనిజువెలాను ప్రస్తుతం అమెరికానే నియంత్రిస్తోందని, అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అనంతరం అక్కడ తాత్కాలిక పాలన తమ ఆధీనంలోకి వచ్చిందని ట్రంప్ ప్రకటించారు. వెనిజువెలాను మళ్లీ గాడిలో పెట్టడమే తమ లక్ష్యమని, అవసరమైతే మరింత కఠిన చర్యలకు వెనుకాడబోమని ఆయన స్పష్టంగా చెప్పారు.

Earthquake News: ఈశాన్య భారత్‌లో 5.1 తీవ్రతతో భూకంపం… ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రాష్ట్రాలు..!!

వెనిజువెలాను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఆ దేశాన్ని ఒక ‘మృత దేశం’గా అభివర్ణించిన ఆయన, దశాబ్దాలుగా కొనసాగిన దుష్పరిపాలనే ఈ దుస్థితికి కారణమన్నారు. వెనిజువెలాలో అపారమైన చమురు నిక్షేపాలు, సహజ వనరులు ఉన్నాయని, వాటిపై అమెరికాకు పూర్తి యాక్సెస్ కావాలని వాషింగ్టన్ డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. దెబ్బతిన్న చమురు మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు అమెరికా చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, కానీ దానికి భారీ పెట్టుబడులు అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. వెనిజువెలా ఆర్థిక పునరుద్ధరణకు అమెరికా నాయకత్వమే కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

AP Power News: విద్యుత్ రంగంలో కొత్త మైలురాయి… 6,009 మెగావాట్ల ఉత్పత్తితో చరిత్ర సృష్టించిన ఏపీ ..!!

ఇక మదురో బంధీ కావడంపై వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పద్రినో లోపెజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామ్రాజ్యవాద దురాక్రమణగా ఆయన అభివర్ణించారు. మదురోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూనే, ప్రస్తుతానికి తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ నాయకత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు. మరోవైపు అమెరికా చర్యలపై అంతర్జాతీయంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. స్పెయిన్, బ్రెజిల్, చిలీ, కొలంబియా వంటి దేశాలు ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదముందని హెచ్చరించాయి.

Ap students: స్కూల్, కాలేజీ విద్యార్థులకు అలెర్ట్! ఇది మిస్ అయితే పరీక్షలకు ఎంట్రీ లేదు..

ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. కరీబియన్ ప్రాంతంలో అమెరికా ఇప్పటికే 15,000 మంది సైనికులను సిద్ధంగా ఉంచగా, వెనిజువెలా సరిహద్దుల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతిస్పందనగా కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో 30,000 మంది సైనికులను సరిహద్దులకు తరలించారు. కారకాస్ నగరంలో ప్రజలు మరోసారి దాడులు జరగవచ్చన్న భయంతో నిత్యావసర సరుకుల కోసం సూపర్‌మార్కెట్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పరిణామాలు లాటిన్ అమెరికా మొత్తానికే అస్థిరతను తెచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.

Tirupathi : తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. ఆ విమాన సర్వీస్ మళ్లీ మొదలైంది!
బడ్జెట్‌ ధరలో 6000mAh బ్యాటరీ, FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా.. డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్!
Sankranthi movies: సంక్రాంతి ట్రైలర్ ఫీవర్.. మీకు ఏ సినిమా నచ్చింది!
Forbes 40 Under 40: భారత యువత సత్తా.. ఫోర్బ్స్ 40 అండర్ 40లో ఇండియన్ టాలెంట్!
Washed vegetables: సరిగా కడగని కూరగాయలతో బ్రెయిన్ ఇన్ఫెక్షన్.. షాకింగ్ ఘటన!
ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో… ఆ రాష్ట్రం ప్రజల ఖాతాల్లోకి ₹3000!

Spotlight

Read More →