మళ్లీ బారీగా పెరిగిన బంగారం ధరలు! నేడు పది గ్రాముల ధర ఎంతంటే! India-US: భారత్-అమెరికా రక్షణ బంధం..! మిలియన్లతో జావెలిన్, ఎక్స్‌కాలిబర్ కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్! Canada Work Visa: PGWP రాకపోయినా కెనడాలో ఉద్యోగాలకు అవకాశం భారతీయ విద్యార్థులకు నిపుణుల సూచనలు!! Defence Jobs: భారత సైన్యంలో మహిళల ప్రవేశానికి అవకాశాలు.. NDA, SSC, NCC మార్గాల్లో పెరుగుతున్న దరఖాస్తులు!! Dubai Education: భారత విద్యార్థుల కోసం దుబాయ్ హాట్ స్పాట్‌! చదువు, ఉద్యోగాలు, గోల్డెన్ వీసాతో భారీ ఆకర్షణలు!! Rain Alert: ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు! వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! H-1B Visa: అమెరికా టెక్ రంగానికి వలసదారులే బలం.. H-1B వివాదంపై సుందర్ పిచై స్పందన!! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! మళ్లీ బారీగా పెరిగిన బంగారం ధరలు! నేడు పది గ్రాముల ధర ఎంతంటే! India-US: భారత్-అమెరికా రక్షణ బంధం..! మిలియన్లతో జావెలిన్, ఎక్స్‌కాలిబర్ కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్! Canada Work Visa: PGWP రాకపోయినా కెనడాలో ఉద్యోగాలకు అవకాశం భారతీయ విద్యార్థులకు నిపుణుల సూచనలు!! Defence Jobs: భారత సైన్యంలో మహిళల ప్రవేశానికి అవకాశాలు.. NDA, SSC, NCC మార్గాల్లో పెరుగుతున్న దరఖాస్తులు!! Dubai Education: భారత విద్యార్థుల కోసం దుబాయ్ హాట్ స్పాట్‌! చదువు, ఉద్యోగాలు, గోల్డెన్ వీసాతో భారీ ఆకర్షణలు!! Rain Alert: ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు! వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! H-1B Visa: అమెరికా టెక్ రంగానికి వలసదారులే బలం.. H-1B వివాదంపై సుందర్ పిచై స్పందన!! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు!

Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి!

2025-11-20 08:09:00
H-1B Visa: అమెరికా టెక్ రంగానికి వలసదారులే బలం.. H-1B వివాదంపై సుందర్ పిచై స్పందన!!

రాజమహేంద్రవరానికి త్వరలో రింగ్ రోడ్డు రాబోతోందని ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. నగరం చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ ఈ రింగ్ రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మధురపూడి, రాజానగరం, దివాన్‌ చెరువు, సంపత్‌నగర్, కడియం మార్గంగా ఈ కొత్త రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రకటనతో రాజమండ్రి నగర రవాణా సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు!

రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో ప్రధాన అభివృద్ధి పనులు కూడా ప్రారంభమవుతున్నాయని మంత్రి తెలిపారు. బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 80 అడుగుల వెడల్పుతో రోడ్డును రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. పుష్కర ఘాట్లను విస్తరించడం, ముంపు సమస్యలు తగ్గించేందుకు నగరంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కూడా మంత్రి నారాయణ చెప్పారు.

2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు!

పెద్దాపురంలో జరిగిన సమావేశంలో మంత్రి నారాయణ రైతులకు శుభవార్త తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడతగా మరో రూ.7 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చిన రూ.2000, రాష్ట్రం ఇచ్చిన రూ.5000తో పాటు ఇప్పుడు మరో రూ.7000 ఇవ్వడం ద్వారా రైతులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రూ.20 వేల మొత్తాన్ని ప్రభుత్వం నెరవేర్చుతున్నట్లు ప్రకటించారు.

Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. రూ.10 లక్షల కోట్లకుపైగా అప్పులు పెట్టడం వల్ల రాష్ట్రం భారంగా మారిందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రులు విదేశాలకు వెళ్లి దేశాలవారీగా పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారని ఆయన చెప్పారు. తాను దుబాయ్, సౌత్ కొరియా పర్యటించి వ్యాపారవేత్తలను ఆహ్వానించానని మంత్రి వెల్లడించారు.

Railway sector: రైల్వే రంగంలో విప్లవం.. రెండు గంటల్లోనే.. 2027 ఆగస్టులో దేశంలో తొలి బుల్లెట్ రైలు పరిగెత్తనున్నది!

రాష్ట్ర అభివృద్ధి విషయానికొస్తే, సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమల రంగాలలో వేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఎన్నికల హామీల్లో 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం త్వరలో అమలవుతాయని మంత్రి స్పష్టం చేశారు.

కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్!
Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త ఫార్మాట్.. బోర్డు కీలక నిర్ణయం!
Upasana : అబ్బాయిలే పెళ్లికి ఎక్కువ ఆసక్తి చూపారు.. ఉపాసన ఆసక్తికర అనుభవం!
Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు!

Spotlight

Read More →