Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!!

ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు!

2025-11-20 07:05:00
2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు!

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ప్రయాణం మరింత వేగంగా, సులభంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్‌ మీదుగా కొత్త హైస్పీడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం NH-44 ద్వారా ప్రయాణానికి 8-9 గంటలు పడుతున్నా, ఈ కొత్త కారిడార్‌ వచ్చిన తర్వాత కేవలం 5 గంటల్లోనే ప్రయాణం పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును ఆరు వరుసల రహదారిగా ఆధునిక సాంకేతికతతో నిర్మించనున్నారు.

Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే!

ఈ హైస్పీడ్‌ కారిడార్‌ కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా వెళ్తుంది. NH-44ను విస్తరించడం కష్టం అవడంతో, కొత్తగా దానికి సమాంతరంగా 10–15 కిలోమీటర్ల దూరంలో ఈ రహదారి ప్లాన్ చేశారు. మూడు వేర్వేరు మార్గాలను రూపొందించగా, వీటిలో ఒకదానిని త్వరలో మోర్త్‌ ఎంపిక చేయనుంది. ఈ రహదారి మీద వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేస్తారు.

Railway sector: రైల్వే రంగంలో విప్లవం.. రెండు గంటల్లోనే.. 2027 ఆగస్టులో దేశంలో తొలి బుల్లెట్ రైలు పరిగెత్తనున్నది!

ప్రస్తుతం ఈ కారిడార్‌కు అవసరమైన డీపీఆర్‌ (వివరమైన ప్రాజెక్టు నివేదిక) సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని NHAI సలహా సంస్థకు గడువు పెట్టింది. రహదారి ఏ ప్రాంతాల మీదుగా వెళ్లాలి, ఎక్కడ ఎంట్రీ–ఎగ్జిట్‌ ఉండాలి, ఎన్ని ఇంటర్‌ఛేంజ్‌లు అవసరం వంటి వివరాలు ఇందులో తేలనున్నాయి. ఈ కారిడార్‌ నిర్మాణం కోసం 100 మీటర్ల వెడల్పుతో భూమి సేకరించే అవకాశం ఉంది.

కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్!

హైస్పీడ్‌ ప్రాజెక్టులో ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రత్యేక ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌లు, ఆధునిక ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. కొన్ని ప్రధాన ప్రదేశాల్లో మాత్రమే రహదారికి రావడం, వెళ్లడం చేసే అవకాశం ఉంటుంది. మొత్తం రహదారి నాలుగైదు మీటర్ల ఎత్తులో నిర్మించి, రహదారి భద్రత, వేగం, ట్రాఫిక్‌ నియంత్రణలో ఆధునిక పద్ధతులు పాటించనున్నారు.

Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త ఫార్మాట్.. బోర్డు కీలక నిర్ణయం!

ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13 వేల కోట్ల వ్యయం అంచనా వేస్తున్నారు. మార్గం ఖరారైన తర్వాత ఖచ్చితమైన వ్యయం తెలుస్తుంది. ఈ కారిడార్‌ ప్రారంభమైతే హైదరాబాద్‌–బెంగళూరు ప్రయాణం వేగవంతమవడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల అభివృద్ధికి, పరిశ్రమలకు, వ్యాపార కార్యకలాపాలకు భారీ స్థాయిలో లాభం చేకూరే అవకాశం ఉంది.

Upasana : అబ్బాయిలే పెళ్లికి ఎక్కువ ఆసక్తి చూపారు.. ఉపాసన ఆసక్తికర అనుభవం!
High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు!
BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం!
బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు!
Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!!

Spotlight

Read More →