Rain Alert: ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు! వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ! మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో.. డబుల్ అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణకు తీవ్ర చలిగాలుల అలర్ట్! గంటకు 30 కి.మీ వేగం.. High alert: ఏపీకి మళ్ళీ భారీ వర్షాలు.. ఆ నాలుగు రోజులు విపరీతం..! వారికి రెడ్ అలెర్ట్..! AP Weather: ఏపీకి మరోసారి వర్షాలు! నవంబర్ 24 నుంచి.... ఆ ప్రాంతాలకు హై అలెర్ట్! Cold wave: తెలంగాణలో చలి అలజడి.. రాబోయే 5 రోజుల్లో... ఏపీలో కొత్త అల్పపీడనం! Weather: తెలంగాణలో చలి తారాస్థాయికి..! మరింత పెరిగే సూచనలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..! Air Pollution: ఢిల్లీ గాలిలో ప్రమాదకర స్థాయి కాలుష్యం..! జీఆర్ఏపీ ఫేజ్-3 అమల్లో..! Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం! Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Rain Alert: ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు! వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ! మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో.. డబుల్ అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణకు తీవ్ర చలిగాలుల అలర్ట్! గంటకు 30 కి.మీ వేగం.. High alert: ఏపీకి మళ్ళీ భారీ వర్షాలు.. ఆ నాలుగు రోజులు విపరీతం..! వారికి రెడ్ అలెర్ట్..! AP Weather: ఏపీకి మరోసారి వర్షాలు! నవంబర్ 24 నుంచి.... ఆ ప్రాంతాలకు హై అలెర్ట్! Cold wave: తెలంగాణలో చలి అలజడి.. రాబోయే 5 రోజుల్లో... ఏపీలో కొత్త అల్పపీడనం! Weather: తెలంగాణలో చలి తారాస్థాయికి..! మరింత పెరిగే సూచనలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..! Air Pollution: ఢిల్లీ గాలిలో ప్రమాదకర స్థాయి కాలుష్యం..! జీఆర్ఏపీ ఫేజ్-3 అమల్లో..! Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం! Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..!

Rain Alert: ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు! వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ!

2025-11-20 08:24:00
Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి!

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌పై మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే శనివారం ఈ అల్పపీడనం రూపుదిద్దుకుని, తర్వాత 48 గంటల్లో వాయుగుండంగా మారి నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీనితో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వాతావరణ మార్పులు మొదలై తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

H-1B Visa: అమెరికా టెక్ రంగానికి వలసదారులే బలం.. H-1B వివాదంపై సుందర్ పిచై స్పందన!!

అల్పపీడనం ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం కూడా ఈ జిల్లాలతో పాటు కృష్ణా, బాపట్లలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి వర్షాలు, మంగళవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది.

ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు!

ఇక చలి తీవ్రత కూడా ఏపీలో పెరుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ముంచంగిపుట్టు, చింతపల్లి, డుంబ్రిగుడ, పెదబయలు వంటి పర్వత ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల పరిధిలోనే కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు!

మొంథా తుఫాన్ కారణంగా ఇటీవల ఏపీ అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. 117 మండలాల్లో భారీ వర్షాలు, 58 మండలాల్లో అతిభారీ వర్షాలు, 12 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరదలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అనుభవం ప్రజల్లో కొత్త తుఫాన్‌పై భయాందోళనలు పెంచుతోంది.

Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే!

తాజా వాతావరణ సూచనలతో మరోసారి భారీ వర్షాలు మరియు గాలివానల ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత మొంథా తుఫాన్‌ ప్రభావం ఇంకా ప్రజల మదిలో ఉండడంతో, నూతన తుఫాన్‌ సమాచారం భయాన్ని కలిగిస్తోంది.

Railway sector: రైల్వే రంగంలో విప్లవం.. రెండు గంటల్లోనే.. 2027 ఆగస్టులో దేశంలో తొలి బుల్లెట్ రైలు పరిగెత్తనున్నది!
కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్!
Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త ఫార్మాట్.. బోర్డు కీలక నిర్ణయం!
Upasana : అబ్బాయిలే పెళ్లికి ఎక్కువ ఆసక్తి చూపారు.. ఉపాసన ఆసక్తికర అనుభవం!
Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →