మళ్లీ బారీగా పెరిగిన బంగారం ధరలు! నేడు పది గ్రాముల ధర ఎంతంటే! BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం! Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానా విధింపు! iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..! భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా! Cyber Fraud: SBI ఖాతాదారులపై తాజా స్కామ్‌! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ! Egg: ఆకాశాన్ని అంటుతున్న గుడ్డు ధరలు..! చికెన్ తగ్గినా గుడ్డు పైపైకి… ఎందుకో తెలుసా? Global Beauty: యూరప్‌ నం.1 ‘ఎసెన్స్’ ఇప్పుడు భారత మార్కెట్లోకి! రిలయన్స్-కోస్నోవా సూపర్ డీల్...! India ranks: రష్యా చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానం.. అక్టోబర్‌లో రూ.26 వేల కోట్ల కొనుగోలు! Fraud: బెంగళూరు నుంచి అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్ గుట్టు రట్టు! మైక్రోసాఫ్ట్ పేరుతో విదేశీయులకు భారీ స్కాం! మళ్లీ బారీగా పెరిగిన బంగారం ధరలు! నేడు పది గ్రాముల ధర ఎంతంటే! BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం! Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానా విధింపు! iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..! భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా! Cyber Fraud: SBI ఖాతాదారులపై తాజా స్కామ్‌! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ! Egg: ఆకాశాన్ని అంటుతున్న గుడ్డు ధరలు..! చికెన్ తగ్గినా గుడ్డు పైపైకి… ఎందుకో తెలుసా? Global Beauty: యూరప్‌ నం.1 ‘ఎసెన్స్’ ఇప్పుడు భారత మార్కెట్లోకి! రిలయన్స్-కోస్నోవా సూపర్ డీల్...! India ranks: రష్యా చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానం.. అక్టోబర్‌లో రూ.26 వేల కోట్ల కొనుగోలు! Fraud: బెంగళూరు నుంచి అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్ గుట్టు రట్టు! మైక్రోసాఫ్ట్ పేరుతో విదేశీయులకు భారీ స్కాం!

మళ్లీ బారీగా పెరిగిన బంగారం ధరలు! నేడు పది గ్రాముల ధర ఎంతంటే!

2025-11-20 09:50:00
India-US: భారత్-అమెరికా రక్షణ బంధం..! మిలియన్లతో జావెలిన్, ఎక్స్‌కాలిబర్ కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్!

దేశీయంగా బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చినప్పటికీ, నవంబర్ 20న మళ్లీ స్వల్పంగా పెరిగాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం ధరల్లో స్థిరీకరణ కనిపిస్తోంది. ఉదయం 6:30 గంటల నాటికి పలు నగరాల్లో బంగారం రేట్లు స్వల్ప మార్పులతో నమోదు అయ్యాయి.

Canada Work Visa: PGWP రాకపోయినా కెనడాలో ఉద్యోగాలకు అవకాశం భారతీయ విద్యార్థులకు నిపుణుల సూచనలు!!

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర దేశవ్యాప్తంగా రూ. 1,24,870 వరకు ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 1,14,460గా నమోదైంది. ఢిల్లీలో మాత్రం రేట్లు కొంచెం ఎక్కువగా ఉండి, 24 క్యారెట్టుకు రూ. 1,25,020, 22 క్యారెట్టుకు రూ. 1,14,610 నమోదయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో రేట్లు దాదాపు సమానంగా కొనసాగాయి.

Defence Jobs: భారత సైన్యంలో మహిళల ప్రవేశానికి అవకాశాలు.. NDA, SSC, NCC మార్గాల్లో పెరుగుతున్న దరఖాస్తులు!!

వెండి ధరలు మాత్రం పెద్దగా మార్పు లేకుండా నిన్నటి రేట్లతోనే కొనసాగాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి పట్టణాల్లో వెండి కిలోకు రూ. 1,76,100గా ఉండగా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో మాత్రం కిలోకు రూ. 1,68,100గా నమోదయ్యాయి. ఈ రేట్లు రోజువారీగా మారుతుంటాయని అధికారులు సూచిస్తున్నారు.

Dubai Education: భారత విద్యార్థుల కోసం దుబాయ్ హాట్ స్పాట్‌! చదువు, ఉద్యోగాలు, గోల్డెన్ వీసాతో భారీ ఆకర్షణలు!!

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో భారీ తేడాలు కనిపించకపోయినా, కొద్దికొద్దిగా పెరుగుతూ-తగ్గుతూ ఉన్నాయన్నది స్పష్టమే. పెట్టుబడిదారులు మార్కెట్ పరిస్థితులపై బాగా దృష్టి పెడుతూ, బంగారం ధరల్లో వచ్చే మార్పులను అనుసరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా భారతదేశంలో బంగారం రేట్లపై కొనసాగుతోంది.

Rain Alert: ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు! వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ!

అంతేకాక, బంగారం, వెండి కొనుగోలు చేసే సమయంలో తాజా రేట్లు తప్పనిసరిగా మరోసారి చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఈ ధరలు రోజంతా మారే అవకాశం ఉంది. పెట్టుబడి చేసేవారు జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి!
H-1B Visa: అమెరికా టెక్ రంగానికి వలసదారులే బలం.. H-1B వివాదంపై సుందర్ పిచై స్పందన!!
ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు!
2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు!
సికింద్రాబాద్ నుంచి అయోధ్య-వారణాసి స్పెషల్ రైలు.. 10 రోజుల యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు ఇవే!

Spotlight

Read More →