H1B Visa: లక్ష డాలర్ల షాక్ నుంచి టెకీలకు రిలీఫ్..! హెచ్-1బీ వీసాపై కొత్త మార్గదర్శకాలు..!

హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసం ఈసారి దీపావళి పండుగతో ప్రకాశించింది. సినీ ఇండస్ట్రీలో స్నేహం, ఆనందం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు హాజరయ్యారు. చిరంజీవి ఆతిథ్యంతో జరిగిన ఈ సెలబ్రేషన్‌ స్టార్ పవర్‌తో నిండిపోయింది.

Chandrababu: నేడు విదేశీ పర్యటనకు చంద్రబాబు! ఏపీ పెట్టుబడులే లక్ష్యంగా మూడు దేశాల్లో కేంద్ర సదస్సులు!

కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ తమ సతీమణులతో కలిసి ఈ పండుగ వేడుకల్లో పాల్గొని చిరంజీవి కుటుంబంతో కలసి సంబరాలు పంచుకున్నారు. తెరపై పోటీ ఉన్నా, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈ ముగ్గురు సూపర్‌స్టార్ల బంధం చెక్కుచెదరని స్నేహానికి నిదర్శనంగా మారింది.

ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికల్లో సంచలనం! 73% ఓట్లు కైవసం చేసుకున్న...

ఇక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నయనతార – విఘ్నేష్ శివన్ జంట. త్వరలో విడుదలకానున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవితో నటిస్తున్న నయనతార తన భర్తతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది. ఈ నలుగురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల – 24 క్యారెట్ రేటు ఎంత అంటే?

చిరంజీవి తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ ఫొటోలను పంచుకుంటూ, నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్, నయనతార మరియు వారి కుటుంబాలతో కలిసి దీపాల పండుగ జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రేమ, నవ్వులు, ఐక్యతతో కూడిన ఈ బంధాలే జీవితానికి నిజమైన వెలుగును పంచుతాయి అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు.

AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్! వారికి ఎంతో ఉపయోగం... కేవలం రూ.20 పైసలకు మాత్రమే!

ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత రంజుగా మార్చారు. చిరంజీవి ఇంటి దీపావళి ఫోటోలు అభిమానులకు నిజమైన పండుగ కానుకగా మారాయి.

TGSRTC: RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు.. 9 రోజులే ఛాన్స్.. దరఖాస్తు చివరి తేదీ!

టాలీవుడ్‌లో తరతరాలుగా కొనసాగుతున్న ఈ అగ్ర తారల స్నేహం, ఎలాంటి తరం మార్పులు వచ్చినా, స్నేహం ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటుంది అనే సందేశాన్ని మరోసారి గుర్తు చేసింది.

Boeing Max : బోయింగ్ మ్యాక్స్ మళ్లీ వార్తల్లోకి.. సాహసానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం.. ఎయిర్ డిజాస్టర్!
మాస్ జాతర షురూ! అఖండ 2 ట్రీట్.. అక్టోబర్ 24న పెను సంచలనం!
Pattadar Passbook: కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే!
Praja Vedika: నేడు (21/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!