Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.! Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.!

Metro Alert: మూసాపేట మెట్రో స్టేషన్‌లో బుల్లెట్ కలకలం..! ప్రయాణికుడి బ్యాగ్‌లో..!

 హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన మూసాపేట మెట్రో స్టేషన్‌లో శనివారం రాత్రి ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్

Published : 2025-10-19 18:05:00
JEE MAIN: జేఈఈ మెయిన్ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ అవుట్..! సిద్ధమవ్వండి విద్యార్థులారా..!

హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన మూసాపేట మెట్రో స్టేషన్‌లో శనివారం రాత్రి ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్‌ లభ్యమవ్వడం అక్కడ తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా మెట్రో స్టేషన్లలో భద్రతా చర్యలు కఠినంగా అమల్లో ఉంటాయి. అయితే, ఈ సంఘటనతో ప్రయాణికులు మరియు అధికారులు ఉలిక్కిపడ్డారు.

దొనెట్స్క్‌పై రష్యా పట్టుబాటు – పుతిన్ ప్రతిపాదనతో అమెరికా ఆందోళన !!

వివరాల్లోకి వెళితే, బీహార్‌కు చెందిన మహ్మద్‌ అనే యువకుడు ప్రగతినగర్‌లో నివసిస్తూ, ఓ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి మెట్రో రైలు ఎక్కేందుకు మూసాపేట స్టేషన్‌కు వచ్చిన అతడు, తన లగేజీని భద్రతా తనిఖీ కోసం స్కానింగ్‌ యంత్రంలో ఉంచాడు. ఆ సమయంలో యంత్రం అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో 9 ఎంఎం బుల్లెట్‌ ఒకటి కనిపించింది.

నో కింగ్స్ నిరసనలపై ట్రంప్‌ వ్యంగ్య స్పందన – ఏఐ వీడియోలతో మరోసారి వివాదం!

ఈ దృశ్యం చూసి అక్కడున్న సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే మహ్మద్‌ను అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తర్వాత మెట్రో అధికారులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుల్లెట్‌ యువకుడి వద్దకు ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మహ్మద్‌ దీనిపై తాను తెలియదని చెబుతున్నట్లు సమాచారం.

పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలకు తెర? దోహా చర్చలతో కొత్త ఆశలు!

ఇక ఇటీవల మూసాపేట మెట్రో స్టేషన్‌లో జరిగిన మరో ఘటన ఇప్పటికీ ప్రజల మదిలో ఉంది. గత నెలలో అదే స్టేషన్‌లో ఓ యువతిపై ఆమె ప్రియుడు బ్లేడుతో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు బుల్లెట్‌ ఘటన కూడా చోటు చేసుకోవడంతో మెట్రో స్టేషన్ల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

సీఈవో ఫోరమ్‌తో భేటీ - కీలక రంగాలపై లోకేశ్ దృష్టి! కృష్ణపట్నం, విశాఖ, అనంతపురం క్లస్టర్లలో...
IND vs AUS: టీమిండియాకు షాక్‌.. వర్షం హావా ఆట మజా... తొలి వన్డే కేవలం 35 ఓవర్లకే!
Dude : డ్యూడ్ దుమ్ము దులిపింది.. రెండు రోజుల్లో కోట్ల కలెక్షన్స్‌.. తమిళ నుంచి టాలీవుడ్ దాకా!
రామ్ చరణ్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ – సుకుమార్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!!
America: ముందుగా నీ దేశాన్ని బాగుచేసుకో ట్రంప్.. నెటిజన్ల ఫైర్.. చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో భారీ నిరసనలు!
ఆస్ట్రేలియాలో నారా లోకేశ్‌కు ఊహించని సర్‌ప్రైజ్! చిన్నారి ప్రశంస - అన్ని థాంక్స్ బాస్ కే.! ఈ వారంలోనే..

Spotlight

Read More →