Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.! Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.!

AP Tourism: కార్తీకమాసం సూపర్ ఆఫర్స్..! పంచారామ, శబరిమల యాత్రలకు ప్రత్యేక బస్సులు..!

 ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్తీకమాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బంపర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా విజయవాడ నుండి అమరావతి, భీమవరం, పాలకొల

Published : 2025-10-18 14:01:00
Tata Nexon: టాటా నెక్సన్ 2025 లాంచ్! అధునాతన సేఫ్టీ, స్మార్ట్ టెక్నాలజీ మరియు ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ!

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్తీకమాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బంపర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా విజయవాడ నుండి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట వంటి ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందించబడతాయి. ఈ సేవలు అక్టోబర్ 27, నవంబర్ 3, 10, 17 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. పెద్దలకు టికెట్ ధర రూ.2130గా, పిల్లలకు రూ.1760గా నిర్ణయించబడింది. ప్రతి సోమవారం విజయవాడలోని ఏపీ టూరిజం కార్యాలయం నుండి బస్సులు బయలుదేరుతాయి. బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్ www.tourism.ap.gov.in సందర్శించవచ్చు, అలాగే 98480 07025, 84990 54422, 1800 4254 5454 నంబర్లలో సమాచారాన్ని పొందవచ్చు.

Mock assembly: విద్యార్థులకు అద్భుత అవకాశం..! రాజ్యాంగాన్ని నేర్చుకునేలా మాక్ అసెంబ్లీ..! వ్యాస, ఉపన్యాస, క్విజ్ ద్వారా ఎంపిక..!

కోనసీమ ప్రాంతంలో కూడా ఆర్టీసీ కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. రామచంద్రపురం, అమలాపురం, రావులపాలెం, రాజోలు డిపోల నుంచి బస్సులు అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం ఆలయాలకు వెళ్తాయి. ప్రతి సోమవారం భక్తులు ఆలయాలను దర్శించేందుకు బస్సులు ముందురోజు ఆదివారాలు రాత్రి 8 గంటలకు బయలుదేరి, తదుపరి రాత్రి 9 గంటలకు తిరిగి డిపోలుకు చేరుకుంటాయి. ప్రతి గ్రామం నుండి కనీసం 39 మంది భక్తులు ఉన్నపక్షంలో బస్సులు అందుబాటులో ఉంటాయి. బుకింగ్ కోసం ద్రాక్షారామ, తాళ్లపొలం, రామచంద్రపురం, పాత బస్టాండ్, రాజగోపాల్ సెంటర్, బిక్కవోలు, రాయవరం, అంగర, గంగవరం, అనపర్తి లో రిజర్వేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ఓమాన్ ఎడారి లో భయంకర పరిస్థితుల్లో ఉన్నానంటూ తండ్రి ఆవేదన.. స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించిన కూతురు!!

విజయనగరం ఆర్టీసీ కూడా కార్తీకమాసం సందర్భంగా పంచారామలు, శబరిమల, శ్రీశైలం యాత్రలకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందిస్తుంది. భక్తులు వారి కోసం ప్రతి సోమవారం బస్సులు బయలుదేరతాయి. శ్రీశైలం యాత్రకు మూడు రోజుల ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సూపర్‌లగ్జరీ (35 సీట్లు) మరియు అల్ట్రాడీలక్స్ (38 సీట్లు) రకపు బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో ట్రాకింగ్ సదుపాయం ఉండటం వల్ల ప్రయాణికులు తమ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. టికెట్లను www.apsrtconline.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు.

Gold Reserves: చరిత్రలో ఇదే మొదటిసారి! భారత బంగారం నిల్వల్లో రికార్డు సృష్టించిన రిజర్వ్ బ్యాంక్!

కార్తీకమాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు పంచారామ యాత్ర బస్సులు బయలుదేరి, మంగళవారం వేకువజామున తిరిగి చేరతాయి. టికెట్ ధరలు సూపర్‌లగ్జరీ బస్సు కోసం రూ.2000, అల్ట్రాడీలక్స్ బస్సు కోసం రూ.1950గా నిర్ణయించబడ్డాయి. శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు అక్టోబరు 25, 30, నవంబరు 2, 7, 9, 15, 17, 19 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. సూపర్‌లగ్జరీ బస్సు ధర రూ.1340. శబరిమల యాత్రలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడం కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం స్థానిక డిపో మేనేజర్ లేదా సూపర్‌వైజర్‌లను సంప్రదించవచ్చని సూచించారు.

విశాఖపట్నం ఇంజనీరింగ్ అద్భుతం.. 20 అంతస్తుల పైన 8 భవనాలను కలుపుతూ 'స్కై పార్క్' నిర్మాణం!
బ్రేకింగ్ న్యూస్.. బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్! బులియన్ మార్కెట్లో భారీ పతనం!
Fire Accident: గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం..! భయాందోళనలో ప్రయాణికులు..!
నేను తప్పులు చేసాను విడాకులు, సోషల్ మీడియా ట్రోల్స్..... ఇప్పుడు బెటర్ అవుతున్నాను అసలు నిజం చెప్పనా సమంత!!
Sachivalayam: గ్రామ, వార్డు సిబ్బందికి కొత్త మార్గదర్శకాలు..! ప్రతి పనికి స్పష్టమైన బాధ్యత..!
భారత ప్రతిభకు అమెరికా గౌరవం! సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందజేత!

Spotlight

Read More →