Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.! Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.!

ఏపీ టూరిజంలో నూతన అధ్యాయం.. అగ్రశ్రేణి పర్యాటక కేంద్రాలుగా నిలవనున్న ఆ ప్రాంతాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందు

Published : 2025-10-17 16:07:00
సామ్‌సంగ్‌ కొత్త Galaxy M17 విడుదల – ధర ₹12,499, ఫీచర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఆధునిక సౌకర్యాలతో పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దేందుకు పలు భారీ ప్రాజెక్టులు వేగవంతం అవుతున్నాయి.

ఆ స్వీట్ ధర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!

నూతన విధానంతో ప్రైవేట్ పెట్టుబడులకు 

ఏపీలో వారికి అదిరిపోయే న్యూస్! రూ.7.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు!

పర్యాటక రంగ అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల 2024–2029 పర్యాటక విధానాన్ని విడుదల చేసింది. ఈ నూతన విధానంలో భాగంగా ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటించింది. లగ్జరీ హోటళ్లు, ఎకో రిసార్ట్స్‌ వంటి ప్రాజెక్టులకు 100% నికర ఎస్జీఎస్‌టీ (SGST) రీయింబర్స్‌మెంట్, స్థిర మూలధన సబ్సిడీలు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, పరిశ్రమల రేటుకే విద్యుత్తు సరఫరా వంటి సదుపాయాలు కల్పిస్తోంది.

DSC: TET DSC అర్హతల్లో మార్పులు.. కొత్త నియామకాల కసరత్తు ప్రారంభం!

అమరావతిలో భారీ లగ్జరీ హోటళ్లు

జెలెన్స్కీ–ట్రంప్‌ భేటీ..రష్యాపై కొత్త గేమ్‌ప్లాన్‌ ?

ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రోత్సాహకాలతో అమరావతిలో రెండు భారీ లగ్జరీ హోటల్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

లిమిటెడ్ స్టాక్.. మిస్ అవ్వకండి! టీవీపై 80శాతం తగ్గింపు.. లక్షల్లో ఉండే టీవీని తక్కువ ధరకే పొందండి!

 కోర్ట్‌యార్డ్ బై మారియట్: రూ.177 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఇక నుండి 24 గంటల్లో ఆ దేశానికి వీసా ఆమోదం! వెంటనే త్వరపడండి!

 దస్పల్లా ఫోర్ స్టార్ హోటల్: రూ.200 కోట్లతో ఈ హోటల్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది.

హెచ్-1బీ నిబంధనలపై గందరగోళం! ట్రంప్ ప్రభుత్వంపై దావా.. అమెరికన్ కంపెనీలకు షాక్!

ఈ ప్రాజెక్టులు అమరావతిని పర్యాటకంగా మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చనున్నాయి.

ఆసియాలో అత్యంత శక్తివంతమైన కరెన్సీలు కలిగిన దేశాలు ఇవే!!

అరకు లోయలో ఎకో లగ్జరీ రిసార్ట్ ప్రకృతి అందాలకు ఆలవాలమైన అరకు లోయలో పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా, రూ.56 కోట్లతో ఎకో లగ్జరీ రిసార్ట్‌ను అభివృద్ధి చేయడానికి వీ‌ఎస్‌కే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌ ఎల్‌ఎల్‌పీకి అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

విచిత్ర ఘటన! ఆ కారణంగా 40 ఫిన్నేర్ విమానాలు రద్దు!

ఈ కీలక ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రైవేట్ పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైన విధానాలను అందించి, రాష్ట్ర పర్యాటక రంగంలో నూతన అధ్యాయాన్ని సృష్టించేందుకు అడుగులు వేస్తోంది. అమరావతి, అరకు వంటి ప్రాంతాలు త్వరలోనే దేశంలో అగ్రశ్రేణి పర్యాటక కేంద్రాలుగా నిలవనున్నాయి.

Spotlight

Read More →