Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.! Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.!

Fire Accident: గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం..! భయాందోళనలో ప్రయాణికులు..!

 పంజాబ్‌లోని సిర్హింద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అమృత్‌సర్‌ నుంచి సహర్సా వెళ్తున్న ఈ రైలు

Published : 2025-10-18 12:15:00
నేను తప్పులు చేసాను విడాకులు, సోషల్ మీడియా ట్రోల్స్..... ఇప్పుడు బెటర్ అవుతున్నాను అసలు నిజం చెప్పనా సమంత!!

పంజాబ్‌లోని సిర్హింద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అమృత్‌సర్‌ నుంచి సహర్సా వెళ్తున్న ఈ రైలు (Train No. 12204)లో అగ్ని చెలరేగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు వ్యాపించేలోపే రైలును తక్షణమే నిలిపివేయడం వల్ల ప్రాణనష్టం ఏదీ జరగలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Sachivalayam: గ్రామ, వార్డు సిబ్బందికి కొత్త మార్గదర్శకాలు..! ప్రతి పనికి స్పష్టమైన బాధ్యత..!

వివరాల్లోకి వెళితే, రైలు అంబాలా సమీపంలోని సిర్హింద్ స్టేషన్‌కు చేరువలో ఉండగా, ఒక బోగీ నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. లోకో పైలట్ అప్రమత్తమై రైలును వెంటనే ఆపాడు. మంటలు వేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ప్రయాణికులు భయంతో రైలులోనుంచి కిందికి దిగి పరుగులు తీశారు. అక్కడున్న రైల్వే సిబ్బంది సహకారంతో అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భారత ప్రతిభకు అమెరికా గౌరవం! సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందజేత!

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. పోలీసు అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సిర్హింద్ జీఆర్‌పీ ఎస్‌హెచ్‌ఓ రతన్ లాల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో మూడు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే సిబ్బంది వేగవంతమైన చర్యల వల్ల ఎవరూ గాయపడలేదని, అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఉద్యోగుల డిమాండ్లపై చంద్రబాబు క్లారిటీ – ఈరోజు సచివాలయంలో హాట్ మీటింగ్!

ఈ ఘటనతో ఆ మార్గంలో కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ప్రయాణికులను ఇతర రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు పంపించారు. అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్‌నా, లేక సాంకేతిక లోపమా అనే దానిపై స్పష్టత రానుంది. ఈ సంఘటన మరోసారి రైల్వే భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తింది. అయితే సిబ్బంది సమయోచిత నిర్ణయంతో పెద్ద విషాదం తప్పిందని అధికారులు తెలిపారు.

పండుగ వేళ బడ్జెట్ ఆఫర్.. ఒక్క రూపాయికే సిమ్, రోజూ 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్!
Nara Lokesh: మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన! వాటిపై ప్రత్యేక పరిశీలన! పూర్తి షెడ్యూల్ ఇదే!
Free Train Travel: రైల్లో వీరు ఫ్రీ గా ట్రావెల్ చేయొచ్చు! సాధారణ ప్రజలు కూడా...
వైజాగ్‌లో గూగుల్‌ సంచలనం – సుందర్ పిచాయ్ మాటలు వైరల్!
Ap Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి విధులపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! కొత్త బాధ్యతలు!
TTD: అలిపిరి-తిరుమల రహదారిలో చిరుత కలకలం..! అప్రమత్తమైన అధికారులు..!

Spotlight

Read More →