Airtel నుంచి అదిరిపోయే ప్లాన్..! రూ.1,849కే ఏడాది అపరిమిత కాలింగ్! ఏపీ మీదుగా మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు - రూట్ ఇదే.! ప్రయాణికులకు రైల్వే శాఖ సంక్రాంతి కానుక! మెరిసేదంతా బంగారమేనా? ఇది బంగారు భూమి! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా.. PhonePe Bolt: వీసా–మాస్టర్‌కార్డ్‌కు గుడ్ న్యూస్! ఒక్క క్లిక్‌తో కార్డ్ పేమెంట్స్..! మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! Airtel నుంచి అదిరిపోయే ప్లాన్..! రూ.1,849కే ఏడాది అపరిమిత కాలింగ్! ఏపీ మీదుగా మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు - రూట్ ఇదే.! ప్రయాణికులకు రైల్వే శాఖ సంక్రాంతి కానుక! మెరిసేదంతా బంగారమేనా? ఇది బంగారు భూమి! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా.. PhonePe Bolt: వీసా–మాస్టర్‌కార్డ్‌కు గుడ్ న్యూస్! ఒక్క క్లిక్‌తో కార్డ్ పేమెంట్స్..! మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు!

Mahindra: భారత ఆటో మార్కెట్‌లో మహీంద్రా సంచలనం! 6 లక్షల కార్ల విక్రయంతో రికార్డు..!

2026-01-05 11:42:00
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతుల విషాదాంతం.. అనాథలైన పిల్లలు!

భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 2025 సంవత్సరం కంపెనీకి మైలురాయిగా నిలిచింది. తొలిసారిగా ఒకే సంవత్సరంలో 6 లక్షలకు పైగా కార్లను విక్రయించి, దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న టాటా మోటార్స్‌ను వెనక్కి నెట్టి, మారుతి సుజుకి తర్వాతి స్థానాన్ని మహీంద్రా దక్కించుకోవడం విశేషం. హ్యుందాయ్ నాలుగో స్థానంలో నిలిచింది.

Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌పై UIDAI కీలక సూచనలు..! ఏపీలో స్పెషల్ క్యాంపులు!

2025లో మహీంద్రా మొత్తం 6,25,603 ఎస్యూవీ వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 97 వేల యూనిట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సంఖ్యలు భారత మార్కెట్‌లో మహీంద్రాపై వినియోగదారుల విశ్వాసం ఎంతగా పెరిగిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ నెల మహీంద్రాకు స్పెషల్‌గా మారింది. ఒక్క నెలలోనే 71,624 వాహనాలను విక్రయించి ఆల్‌టైమ్ మంత్లీ సేల్స్ రికార్డును నమోదు చేసింది.

Banking Tips: UPI ద్వారా వేరొక ఖాతాకు డబ్బు వెళ్లిందా? భయపడకండి… తిరిగి పొందే సులభ మార్గాలు ఇవే!

ఈ ఘన విజయంలో మహీంద్రా ఎస్యూవీ లైనప్ కీలక పాత్ర పోషించింది. స్కార్పియో (N & క్లాసిక్) మోడళ్లు కంపెనీకి నెంబర్ వన్ కార్లుగా నిలిచాయి. జనవరి నుంచి నవంబర్ వరకు ఈ మోడళ్లే 1.61 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న థార్ (3-డోర్ థార్ రాక్స్) అమ్మకాలు ఏకంగా 55 శాతం పెరిగాయి. అలాగే XUV 3XO, బొలెరో మోడళ్లు ఫ్యామిలీ కస్టమర్లతో పాటు గ్రామీణ మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్‌ను సొంతం చేసుకున్నాయి.

Chapathi: రాత్రి అన్నం తినాలా..? చపాతి తినాలా.? ఏది మంచిదో తెలుసుకోండి.. రోజూ ఆది తింటే రిస్క్!

ఇక ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా మహీంద్రా దూకుడు చూపించింది. BE 6, XEV 9e వంటి ఎలక్ట్రిక్ SUVలు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ మంచి స్పందన లభించింది. కేవలం 11 నెలల్లోనే ఈ రెండు మోడళ్లకు కలిపి 38,841 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తం మహీంద్రా అమ్మకాలలో ఎలక్ట్రిక్ కార్లు 7 శాతం వాటా సాధించడం గమనార్హం. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని మహీంద్రా మరోసారి నిరూపించిందని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Eating rice: అన్నం తింటూ కూడా సన్నగా ఎలా.. జపాన్ ప్రజల ఆరోగ్య రహస్యం ఇదే!
Womens Jobs : మరో వారం రోజులే టైమ్.. వెంటనే అప్లై చేసుకోండి!
ఏపీలో ఈ ఎయిర్ పోర్ట్ కు మహర్దశ! రూ. 30.65 కోట్లతో సబ్ స్టేషన్ ... ఇక ఆ సమస్యలుండవు!
Farmers: కూటమి సర్కార్ గుడ్‌న్యూస్..! అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ఫిక్స్!
Free Education: ఏపీలో ఇంటర్నేషనల్ స్కూల్‌కు శంకుస్థాపన! రూ.20 కోట్లతో... ఉచితంగానే విద్య!
Free Laptops: డీఎంకే సర్కార్ సూపర్ గిఫ్ట్…! విద్యార్థులకు హైటెక్ ల్యాప్‌టాప్‌లు ఫ్రీ!

Spotlight

Read More →