Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ! Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ!

India Pak match: హాట్ కేకుల్లా అమ్ముడయ్యే టికెట్లు.. ఈసారి అమరుల గౌరవం కోసం బలి!

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానుల్లో సహజంగానే ఉత్సాహం, ఆత్రుత, ఉత్కంఠ ఉప్పొంగిపోతాయి. ఏ వేదిక అయినా, ఏ ఫార్మాట్ అయినా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగ

Published : 2025-09-12 10:44:00
America: అమెరికాలో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. కుటుంబం కళ్లముందే క్రూర దాడి!

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానుల్లో సహజంగానే ఉత్సాహం, ఆత్రుత, ఉత్కంఠ ఉప్పొంగిపోతాయి. ఏ వేదిక అయినా, ఏ ఫార్మాట్ అయినా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే టికెట్లు క్షణాల్లో సేల్ అవుతాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

Amaravathi ORR: అమరావతి ఓఆర్ఆర్! రూ.25,000 కోట్లతో... ఆరు వరుసలుగా! ఈ ఐదు జిల్లాల మీదుగా..

ఈనెల 14న UAEలో ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో స్టేడియం నిండిపోవడం ఖాయం. టికెట్లు విడుదల చేసిన వెంటనే "సోల్డ్ అవుట్" అని బోర్డులు పెట్టడం మనం గతంలో ఎన్నోసార్లు చూశాం. కానీ ఈసారి మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండగా టికెట్లు పూర్తిగా అమ్ముడుపోలేదు. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ఇంకా చాలామంది టికెట్లు లభ్యమవుతున్నాయి. ఇది క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Nethanna Bharosa: ఏపీలో వారందరికీ శుభవార్త! ఒక్కొక్కరికి రూ.25 వేలు ఆర్థిక భరోసా! అర్హతలు ఇవే!

భారతీయ అభిమానులు ఈసారి క్రికెట్‌ కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపింది. ఆ దాడిలో భారత సైనికులు అమరులయ్యారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై ఆసక్తి చూపడం కంటే, దాన్ని బహిష్కరించడమే సరైనదని అనేక మంది భావిస్తున్నారు. మ్యాచ్‌ను ఆనందం, వినోదంగా కాకుండా జాతీయ గౌరవంతో ముడిపెట్టి చూస్తున్నారు. అందువల్ల టికెట్ సేల్స్ ప్రభావితమయ్యాయి.

H 1B VISA: హెచ్-1బీ వీసా ట్రెండ్‌ మార్పు..! భారతీయ కంపెనీల వెనుకడుగు.. అమెరికన్ టెక్ దిగ్గజాల దూకుడు!

చాలామంది అభిమానులు “క్రికెట్ ఓ ఆట మాత్రమే కాదు, ఇది గౌరవం, భావోద్వేగం కూడా” అని అంటున్నారు. దేశంలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్న వేళ, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ను సంబరంగా చూడటం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు సోషల్ మీడియాలో #BoycottINDvsPAK అనే హ్యాష్‌ట్యాగ్‌తో బహిష్కరణకు పిలుపునిస్తున్నారు.

Weekend OTT: ఈ శుక్రవారం ఓటీటీ లోకి వస్తున్న తమన్నా కొత్త సిరీస్... మరో 7 కొత్త సినిమాలు,షోలు!

క్రికెట్ నిపుణులు మాత్రం ఈ విషయాన్ని రెండు కోణాల్లో చూస్తున్నారు. కొందరు క్రీడను క్రీడగానే చూడాలని, రాజకీయాలు వేరే విషయమని అంటున్నారు. ఆటగాళ్లకు ఈ సమస్యలతో సంబంధం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అభిమానుల భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వడం సహజమేనని, దేశ భద్రత ప్రశ్నలో ఉంటే ఆటను పక్కన పెట్టడమూ ఒక రకంగా దేశభక్తి అని చెబుతున్నారు.

Farmers Benifits: రైతులందరికీ గుడ్ న్యూస్! మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

భారత్ జట్టులోని ఆటగాళ్లు కూడా ఈ పరిస్థితిని గమనించక మానరు. స్టేడియం నిండకపోతే వారికీ నిరుత్సాహమే. ఎందుకంటే భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆటగాళ్లకు కూడా ఉత్సాహం, ఉత్కంఠ వేరే స్థాయిలో ఉంటుంది. అయితే వారు కూడా అభిమానుల భావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. దేశానికి విరోధంగా ఏదైనా జరుగుతుంటే, అది ఆటకే ప్రభావం చూపడం సహజమే.

District Reorganization: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై కసరత్తు! కొత్తగా ఈ మూడు ఏర్పాటు!

అభిమానులు ఈసారి విజయోత్సవం కన్నా సైనికుల త్యాగానికి గౌరవం అనే భావనతో ముందుకు సాగుతున్నారు. మ్యాచ్ చూడటానికి ఆసక్తి లేకపోవడం, టికెట్లు కొనకపోవడం ద్వారా వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, UAEలో నివసించే భారతీయులే ఈ నిర్ణయంలో భాగమవుతున్నారు. వారిలో చాలామంది "ఈసారి వెళ్లం" అని స్పష్టంగా చెబుతున్నారు.

Mission Vatsalya: సర్కార్ మరో శుభవార్త! వారికి ఒకొక్కరికి నెలకు రూ.4 వేలు! వెంటనే అప్లై చేసుకోండి!

భారత్-పాక్ మ్యాచ్ అనేది ఎప్పుడూ ఉత్సాహపూరిత క్షణాలను అందించే క్లాసిక్ పోరాటం. కానీ ఈసారి పరిస్థితి వేరేలా ఉంది. పహల్గామ్ దాడి కారణంగా అభిమానుల మనసులు కఠినమయ్యాయి. క్రికెట్ అంటే ఆట, కానీ అభిమానుల దృష్టిలో అది దేశభక్తి, గౌరవం, భావోద్వేగం కలిసిన ప్రతీక. అందుకే ఈసారి టికెట్లు "హాట్ కేకులు" కాకుండా, "అమరుల పట్ల గౌరవం"కి బలి అయ్యాయి.

Ration Card Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్! మంత్రి కీలక ప్రకటన! ఇలా చేస్తే రేషన్ కార్డు రద్దు!
India USA Relation: భారత్‌తో బంధం మాకు అత్యంత కీలకం.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు.!
Kathmandu hospitals: కాఠ్మాండు హాస్పిటల్స్ రద్దీ.. వందల మంది యువత చికిత్సలో.. 30 మంది పైగా!
Apple Farmers : లారీల్లోనే కుళ్లిపోతున్న పంట.. లక్షల్లో నష్టపోతున్న రైతులు!
Apple 5G: ఎయిర్ టెల్ యూజర్లకు షాక్ ఇచ్చిన ఆపిల్! జియో కి మాత్రమే.. 5G కనెక్టివిటీ!
SBI గోల్డ్ SIP మ్యాజిక్! నెలకు ₹4,000 .. 20 ఏళ్లలోనే ₹80 లక్షలు సంపాదించొచ్చు!

Spotlight

Read More →