2026 phones: మెగాపిక్సెల్స్ కాదు, బ్యాటరీ కూడా కాదు… 2026 ఫోన్ కొనేటప్పుడు ఇవే అసలు సీక్రెట్స్! Realme 16 5G: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! 2026 phones: మెగాపిక్సెల్స్ కాదు, బ్యాటరీ కూడా కాదు… 2026 ఫోన్ కొనేటప్పుడు ఇవే అసలు సీక్రెట్స్! Realme 16 5G: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

Apple 5G: ఎయిర్ టెల్ యూజర్లకు షాక్ ఇచ్చిన ఆపిల్! జియో కి మాత్రమే.. 5G కనెక్టివిటీ!

ఆపిల్ తన కొత్త వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3, వాచ్ SE 3 లను సెప్టెంబర్ 9న జరిగిన "Awe Dropping" ఈవెంట్‌లో విడుదల చేసింది. ఈసారి కొత్త వాచ్‌లన్నింటికి 5G సపోర్ట

Published : 2025-09-11 18:04:00
Central Railway: సెంట్రల్ రైల్వేలో 2418 అప్రెంటీస్ పోస్టులు.. రేపే చివరి తేదీ!

ఆపిల్ తన కొత్త వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3, వాచ్ SE 3 లను సెప్టెంబర్ 9న జరిగిన "Awe Dropping" ఈవెంట్‌లో విడుదల చేసింది. ఈసారి కొత్త వాచ్‌లన్నింటికి 5G సపోర్ట్ తీసుకొచ్చింది. అయితే అన్ని దేశాల్లో ఒకేసారి 5G పనిచేయదు. ప్రారంభంలో కొన్ని దేశాల్లో మాత్రమే 5G సపోర్ట్ ఉంటుంది.

అమెరికాలో ఇమిగ్రేషన్ రైడ్‌! వందలాది కొరియన్ల అరెస్ట్‌! అసలు కారణం ఇదే!

భారతదేశంలో ఈ వాచ్‌లకు 5G సదుపాయం ప్రస్తుతం కేవలం జియో సిమ్ వినియోగదారులకే అందుబాటులో ఉంటుంది. ఎయిర్టెల్ వినియోగదారులకు ఇంకా అవకాశం లేదు. కానీ 4G మాత్రం సరిగ్గా పనిచేస్తుంది. అమెరికా, యూకే, జపాన్, సింగపూర్, యూఏఈ, చైనా వంటి కొన్ని దేశాల్లో కూడా ఈ సదుపాయం లభిస్తుంది. అయితే కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, సౌదీ అరేబియా వంటి దేశాలకు ఈ కొత్త వాచ్‌లలో 5G అందుబాటులో ఉండదు.

Electric Scooter offer: ఈవీ మార్కెట్‌లో సంచలనం.. రూ.28,499కే సొంతం చేసుకోండి! రూ.10కే 100కిమీ వెళ్లొచ్చు!

ఆపిల్ వాచ్ సిరీస్ 11లో కొత్త ఫీచర్లుగా బ్లడ్ ప్రెజర్ (హైపర్‌టెన్షన్) మానిటర్ మరియు నిద్ర స్కోర్ సదుపాయం ఇచ్చింది. దీని స్క్రీన్ మరింత బలమైన రక్షణతో వస్తుంది. దీని ధర భారతదేశంలో ₹46,900గా, అమెరికాలో $399గా నిర్ణయించారు.

Madhav: కేంద్ర సహకారంతో త్వరలో రాజధాని పూర్తవుతుంది.. మాధవ్!

వాచ్ అల్ట్రా 3లో శాటిలైట్ కనెక్టివిటీ కొత్త ఫీచర్‌గా ఇచ్చారు. ఇది అత్యవసర సమయాల్లో మెసేజ్‌లు పంపడానికి, అలర్ట్‌లు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దీని స్క్రీన్ మరింత పెద్దది మరియు స్పష్టతతో ఉంటుంది. సాధారణ వినియోగంలో 42 గంటల బ్యాటరీ లైఫ్, లో పవర్ మోడ్‌లో 72 గంటల వరకు పనిచేస్తుంది. దీని ధర భారతదేశంలో ₹89,900, అమెరికాలో $799గా ఉంది.

Hundreds Nails : రోడ్డుపై వందలకొద్దీ మేకులు.. వాహనదారుల్లో భయాందోళనలు!

మొత్తం మీద ఆపిల్ కొత్త వాచ్‌లు టెక్నాలజీ పరంగా మంచి అప్‌డేట్స్ తీసుకొచ్చాయి. కానీ 5G సదుపాయం అన్ని దేశాల్లో అందుబాటులో లేకపోవడం వినియోగదారులకు కొంత నిరాశ కలిగిస్తోంది.

SSEPL Plant: దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఏపీలోనే..! అక్కడే ఫిక్స్, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
GST: పెట్రోల్-డీజిల్ పై జీఎస్టీ! కేంద్రం వాయిదా..!
హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్టే సూపర్ ఫుడ్! రోజుకి రెండు స్పూన్లు.. ఎప్పుడు తినాలంటే!
BSNL Freedom Offer: BSNL ఫ్రీడమ్ ఆఫర్! కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. డైలీ 2GB డేటా!
Kathmandu hospitals: కాఠ్మాండు హాస్పిటల్స్ రద్దీ.. వందల మంది యువత చికిత్సలో.. 30 మంది పైగా!

Spotlight

Read More →