రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం! Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! AP Holidays: సంవత్సర మొత్తం సెలవుల జాబితా రిలీజ్…! ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! Putins India: భారీ భద్రత మధ్య భారత్‌లో పుతిన్ పర్యటన.. ఫొటోలు షేర్ చేసిన ప్రధాని! Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..! Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..! PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు! International News: డోన్బాస్‌పై పుతిన్ హెచ్చరిక... శాంతి చర్చలకు బ్రేకేనా? రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం! Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! AP Holidays: సంవత్సర మొత్తం సెలవుల జాబితా రిలీజ్…! ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! Putins India: భారీ భద్రత మధ్య భారత్‌లో పుతిన్ పర్యటన.. ఫొటోలు షేర్ చేసిన ప్రధాని! Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..! Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..! PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు! International News: డోన్బాస్‌పై పుతిన్ హెచ్చరిక... శాంతి చర్చలకు బ్రేకేనా?

ఆ కోణంలో లోతైన దర్యాప్తు జరపలేదు.. సునీత పిటిషన్‌పై ఈనెల 10న తీర్పు!

2025-12-03 22:04:00
Ticket Booking: తత్కాల్ టికెట్లపై రైల్వే బిగ్ అప్‌డేట్…! ఇక నుంచి కౌంటర్‌లో కూడా ఆది తప్పనిసరి!

దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో లోతైన విచారణ జరగాలని, లేదంటే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని వైఎస్ సునీత తరఫు న్యాయవాది అన్నారు. 

Cinema News: సెలబ్రిటీల మరణాలను మీమ్స్‌గా మార్చడంపై హీరోయిన్ ఆవేదన! అమ్మ మరణం గురించి మాట్లాడాలంటే..

తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ కుమార్తె వైఎస్ సునీత నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

అసలు నిందితులు తప్పించుకోకుండా ఈ కేసు విచారణ జరపాలని ఆమె కోరారు. సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ వేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. దర్యాప్తు కొనసాగితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా సునీత అభిప్రాయపడ్డారు. 

Indian Film Industry:దీపికా వ్యాఖ్యలపై రానా స్ట్రాంగ్ కౌంటర్.. సినిమా ఉద్యోగం కాదు లైఫ్ స్టైల్!

దర్యాప్తు కొనసాగించే అవకాశం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పును వెలువరించనుంది.

Germany Visa Rules: భారతీయుల కోసం జర్మనీ బంపర్ ఆఫర్... ఆపర్చునిటీ కార్డ్ తో ఉద్యోగాలకు అవకాశాలు!!
YSR Family Case: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు..ఈ నెల 10న దర్యాప్తుపై కోర్టు తీర్పు !!
GST: చిన్న ప్యాకెట్లకూ ఎమ్మార్పీ తప్పనిసరి…! పాన్ మసాలాపై కేంద్రం కొత్త రూల్స్!
Gold In Sand: ఆ ప్రాంతంలో బంగారం చేరలు… 70 కుటుంబాలకు జీవనాధారంగా మారిన బంగారు వేట!
Jobs: ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు…! భారత స్టెమ్ స్టూడెంట్లకు జర్మనీలో గోల్డెన్ ఛాన్స్..!
Entertainment News: AI అసభ్య కంటెంట్‌పై రష్మిక మండన్న తీవ్ర ఆగ్రహం... ఇలా చేస్తే క్షమించరాని!!
Vaikunta Darshan: వైకుంఠ దర్శన టోకెన్ల లిస్టు.. పేర్లలోనే అదృష్టమా.. తిరుమల ఈ-డిప్ లిస్టు ఆసక్తికర అంశం!

Spotlight

Read More →