Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే!

Visaka blast Exgratia: విశాఖ సిలిండర్ పేలుడు! మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా!

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై

Published : 2025-08-08 10:06:00
Tourism Hotels: ఏపీలో 22 హోటల్స్, రిసార్టులు లీజుకు టెండర్లు.. చాలా తక్కువ ధరకే!

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Insurance: రూ.549 నుంచి రూ.788 కడితే చాలు.. సుమారు రూ.15 లక్షల భీమా! త్వరపడండి!

మృతి చెందిన ముగ్గురు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి కారణాలు వెలికి తీయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Financial Planning: ఆడపిల్ల తల్లిదండ్రులకు ఐదు లక్షలు ఇచ్చే పథకం! పూర్తి వివరాలు!
National Highway: 10 ఏళ్ల పెండింగ్ హైవేకు గ్రీన్ సిగ్నల్! ప్రారంభం కానున్న పనులు.. ఆ రూట్ లో నాలుగు లైన్లుగా!
Tokens: శ్రీవారి భక్తులకు శుభవార్త! శ్రీవాణి టికెట్లకు ముందే టోకెన్లు!
Chandrababu: ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్! ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ప్రకటించిన సీఎం చంద్రబాబు... అర్హులు వీరే!
Sugar Levels: సడన్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా... అయితే ఇలా చేయండి!
Free Bus: ఏపీలోని మహిళలకు అలర్ట్.. ఆ రూట్లో ఫ్రీ బస్సు ఉండదట.. టికెట్ తీసుకోవాల్సిందే.!
Heavy Rain: అర్ధరాత్రి వరకు భారీ పలు జిల్లాల్లో వర్షాలు.. అధికారులకు కీలక ఆదేశాలు!
Pawan Kalyan: చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు..

Spotlight

Read More →