తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రతి రోజు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో సంబంధిత శాసనసభ్యుల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించబడుతున్నందున ఎన్టీఆర్ భవన్‌లో ప్రతి శుక్రవారం ఎటువంటి గ్రీవెన్స్ నిర్వహించబడదు. 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజుల్లో కూడా ఎటువంటి గ్రీవెన్స్ నిర్వహించబడదు. కావున ప్రజలు గమనించగలరు.
రేపటి నుండి ప్రజావేదికలో పాల్గొనే నాయకుల షెడ్యూల్ :- 03/01/2025 – మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజినేయ స్వామి గారు, ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు. 05/01/2025 – మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, APSRTC చైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ గారు 06/01/2025 – మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్ధశారథి గారు, ఏపీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ శ్రీ బత్తుల తాతయ్య బాబు గారు
07/01/2025 - మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కేంద్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ పర్చూరి అశోక్ బాబు గారు
08/01/2025 - మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, మండలి చీఫ్ విప్ శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు, డీసీసీబీ చైర్మన్ శ్రీ నెట్టం రఘురాం గారు 10/01/2025 - మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, APLWB చైర్మన్ శ్రీ వెంకట శివుడు యాదవ్ గారు. 12/01/2025 - మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు, APTSL చైర్మన్ శ్రీ మన్నవ మోహనకృష్ణ గారు
13/01/2025 - మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ, కేంద్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ పర్చూరి అశోక్ బాబు గారు
17/01/2025 - మంత్రివర్యులు శ్రీ కొల్లు రవింద్ర గారు, APSMWAB చైర్మన్ శ్రీ పెల్లకూరు శ్రీనివాసులు రెడ్డి గారు 19/01/2025 - మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వీరంకి గురుమూర్తి గారు. 20/01/2025 - మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత గారు, ఏపీ హజ్ కమిటీ చైర్మన్ శ్రీ షేక్ హసన్ భాష గారు. 21/01/2025 - మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఎమ్మెల్సీ శ్రీ బీదా రవిచంద్ర గారు
22/01/2025 - మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కేంద్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ పర్చూరి అశోక్ బాబు గారు.
24/01/2025 - మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ శ్రీ పేదాబత్తుల రాజశేఖర్ గారు 27/01/2025 - మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు. 28/01/2025 - మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, మాజీ ఎమ్మెల్సీ, కేంద్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ పర్చూరి అశోక్ బాబు గారు 29/01/2025 - మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, కాకినాడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు