Praja Vedika: నేడు (23/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే "ప్రజా వేదిక" కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు, అర్జీలు స్వీకరించేందుకు ఎమ్మెల్సీ శ్రీ వర్ల రామయ్య, అలాగే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు పాల్గొంటున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఈ నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందవచ్చు.
తేదీ 23-09-2026 (బుధవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 23 సెప్టెంబర్ 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ వర్ల రామయ్య గారు
(ఎమ్మెల్సీ)
2.శ్రీ గన్ని వీరాంజనేయులు గారు
(APCOB – ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్)
Tags
Be the first to react