Praja Vedika: నేడు (22/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 22-09-2026 (మంగళవారం)న నిర్వహించే "ప్రజా వేదిక" కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్.ఎం.డి. ఫరూక్, అలాగే ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ పెరేపి ఈశ్వర్ పాల్గొంటున్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా ఈ ప్రజాప్రతినిధులకు అందజేసి తగిన పరిష్కారం పొందవచ్చు.
తేదీ 22-09-2026 (మంగళవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 22 సెప్టెంబర్ 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ ఎన్.ఎం.డి. ఫరూక్ గారు
(గౌరవ మంత్రివర్యులు)
2.శ్రీ పెరేపి ఈశ్వర్ గారు
(ఏపీ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)
Tags
Be the first to react
