Praja Vedika: నేడు (3/10) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం (03-10-2026) నిర్వహించే "ప్రజా వేదిక" కార్యక్రమంలో గౌరవ కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మరియు ఏపీ కల్చరల్ కమిషన్ ప్రతినిధి శ్రీమతి తేజస్వి పొడపాటి గారు పాల్గొంటారు. ఈ వేదిక ద్వారా వారు ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.

'ప్రజా వేదిక' కార్యక్రమం
'ప్రజా వేదిక' కార్యక్రమం

తేదీ 03-10-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 3 అక్టోబర్ 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు 
(గౌరవనీయ మంత్రి)

2.శ్రీమతి తేజస్వి పొడపాటి గారు*  
(ఏపీ కల్చరల్ కమిషన్)

Tags

Be the first to react

Latest