Praja Vedika: నేడు (30/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 2026 సెప్టెంబర్ 30 (బుధవారం) నాడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం "ప్రజా వేదిక" కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గౌరవ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APEWIDC) ఛైర్మన్ శ్రీ ఎస్. రాజశేఖర్ గారు పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు, అర్జీలు స్వీకరించనున్నారు.
తేదీ 30-09-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 30 సెప్టెంబర్ 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ పొంగూరు నారాయణ గారు
(గౌరవనీయ మంత్రి)
2.శ్రీ ఎస్. రాజశేఖర్ గారు
(ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - APEWIDC)
Tags
Be the first to react