Praja Vedika: నేడు (21/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు (సోమవారం) నిర్వహించే "ప్రజా వేదిక" కార్యక్రమంలో గౌరవ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, సీడాప్ చైర్మన్ శ్రీ గుణపాటి దీపక్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.

'ప్రజా వేదిక' కార్యక్రమం
'ప్రజా వేదిక' కార్యక్రమం

తేదీ 21-09-2026 (సోమవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 21 సెప్టెంబర్ 2026 (సోమవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు
(గౌరవ మంత్రివర్యులు)

2.శ్రీ గుణపాటి దీపక్ రెడ్డి గారు
(సీడాప్ చైర్మన్)

Tags

Be the first to react

Latest