Praja Vedika: నేడు (24/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో 2026 సెప్టెంబర్ 24 (గురువారం) నాడు "ప్రజా వేదిక" కార్యక్రమం నిర్వహించబడుతోంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్సీ మరియు కేంద్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ పరుచూరి అశోక్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించనున్నారు.
తేదీ 24-09-2026 (గురువారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు
(గౌరవ మంత్రివర్యులు)
2.శ్రీ పరుచూరి అశోక్ బాబు గారు
(మాజీ ఎమ్మెల్సీ, కేంద్ర కార్యాలయ కార్యదర్శి)
Tags
Be the first to react