Praja Vedika: నేడు (23/7) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: తేదీ 23-07-2026 (గురువారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
తేదీ 23-07-2026 (గురువారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 23 జూలై 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు
(ఎమ్మెల్సీ)
2.శ్రీ పి.వి.జి. కుమార్ గారు
(ఆంధ్రప్రదేశ్ కొప్పుల వెలమ సంక్షేమ & అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్)
Tags
1 readers have reacted