Praja Vedika: నేడు (5/8) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: తేదీ 05-08-2026 (బుధవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
తేదీ 05-08-2026 (బుధవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 05 ఆగస్టు 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు
(గౌరవ మంత్రివర్యులు)
2.శ్రీ దామచర్ల సత్య గారు
(ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్)
Tags
Be the first to react