Praja Vedika: నేడు (26/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 26-09-2026 (శనివారం) నిర్వహించనున్న ‘ప్రజా వేదిక’ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) చైర్మన్ అనిమిని రవి నాయుడు పాల్గొననున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులు తమ సమస్యలు, విజ్ఞప్తులపై నేరుగా అర్జీలను సమర్పించి వీరి ద్వారా పరిష్కారం పొందవచ్చు.
తేదీ 26-09-2026 (శనివారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.డా. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు
(గౌరవ మంత్రివర్యులు)
2.శ్రీ అనిమిని రవి నాయుడు గారు
(ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ – SAAP)
Tags
Be the first to react