AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Government Schemes: 30 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్! కేవలం రూ.500 పెడితే చాలు... ఈ మూడు పథకాలతో లక్షలు పొందవచ్చు!

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు ముఖ్యమైన పెట్టుబడి పథకాలు సాధారణ ప్రజల రిటైర్మెంట్ జీవితాన్ని ఆర్థికంగా భద్రత కలిగించేలా రూపొందించబడ్డాయి. నెలకు కేవలం రూ.500 పెట్ట

Published : 2025-08-05 18:21:00
Ukraines First Lady : జైపూర్లో ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ.. ఎందుకొచ్చారంటే?

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు ముఖ్యమైన పెట్టుబడి పథకాలు సాధారణ ప్రజల రిటైర్మెంట్ జీవితాన్ని ఆర్థికంగా భద్రత కలిగించేలా రూపొందించబడ్డాయి. నెలకు కేవలం రూ.500 పెట్టుబడి పెట్టగలిగితే, ఈ పథకాల ద్వారా మీరు వృద్ధాప్యంలో లక్షల రూపాయల నిధిని కూడగట్టుకోవచ్చు. ఈ పథకాలు పన్ను మినహాయింపులు, సురక్షిత నిధి, అలాగే హామీతో కూడిన పెన్షన్ వంటి ప్రయోజనాలను కలిగిస్తాయి.

Uttarakhand :ఉత్తరాఖండ్లో విలయం.. 50 మందికి పైగా గల్లంతు!

మొదటి పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తుంది. దీంట్లో మీరు ఈక్విటీ, ప్రభుత్వ బాండ్లు వంటి వృద్ధి అవకాశాల కలిగిన ఆస్తులలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. 60 ఏళ్ళ వయస్సుకు చేరుకున్న తర్వాత మొత్తం నిధిలో 60% మీరు lump sumగా పొందగలుగుతారు, మిగిలిన 40% ద్వారా ప్రతినెలా పెన్షన్ రూపంలో డబ్బు వస్తుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది.

Liquor: ఏపీ సర్కార్ బంపరాఫర్..! గీత కార్మికులకు 10 శాతం బార్ షాపులు!

రెండవది అటల్ పెన్షన్ యోజన (APY) – ఇది అసంఘటిత రంగాల్లో పని చేసే తక్కువ ఆదాయ గలవారి కోసం రూపొందించబడింది. ఇందులో మీరు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు నెలవారీ పెన్షన్ ఎంపిక చేసుకోవచ్చు. 40 ఏళ్ళలోపు ఈ పథకంలో చేరితే, కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు మీ కంట్రిబ్యూషన్‌లో భాగాన్ని మద్దతుగా ఇస్తుంది.

Tollywood : టాలీవుడ్‌లో వేతనాల వివాదం... మెగాస్టార్ వద్దకు పంచాయితీ!

మూడవ పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) – ఇది సురక్షిత పెట్టుబడి మార్గం. ఇందులో సంవత్సరానికి రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. 15 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, వడ్డీ రేటు సుమారు 7.1%గా ఉంటుంది. ఇది రిస్క్ తక్కువ పెట్టుబడిగా మారుతుంది.

AP CM: పీ-4 అమలు ప్రక్రియకు శ్రీకారం..! సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం!

ఇవి మీ వయస్సు, ఆదాయం, పెట్టుబడి లక్ష్యాలను బట్టి ఎంపిక చేసుకోవాలి. ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. నెలకు కేవలం రూ.500తో మీరు మీ భవిష్యత్తును ఆర్థికంగా భద్రంగా మార్చుకోవచ్చు.

HAM Model: ఆ జిల్లాలో రోడ్లకు మహర్దశ! హ్యామ్ విధానంలో అభివృద్ధి!
Lands: ఏపీలోని ఆ 3 జిల్లాల్లో భూసమీకరణ..! ప్రకటన విడుదల..! పరిహారం ఎలాగంటే?
polite language : రాజకీయ నాయకులు హుందా భాషను పాటించాలి.. వెంకయ్యనాయుడు!
Salary Increment: ఏపీలో ఆ ఉద్యోగులందరికీ జీతాలు పెంపు! సుమారు 25000 వరకు...
Nara Lokesh గారూ మా ఊరిని కాపాడండి..! మీరు దీన్ని అపొచ్చు..! బిగ్‌‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి రిక్వెస్ట్!

Spotlight

Read More →