G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు!

polite language : రాజకీయ నాయకులు హుందా భాషను పాటించాలి.. వెంకయ్యనాయుడు!

2025-08-05 16:45:00
Salary Increment: ఏపీలో ఆ ఉద్యోగులందరికీ జీతాలు పెంపు! సుమారు 25000 వరకు...

రాజకీయ నాయకులు ప్రజల ముందు మాట్లాడే భాషలో హుందాతనం, సంస్కారం ఉండాలి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఆయన, రాజకీయ పరిణితి, నైతిక విలువలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

Nara Lokesh గారూ మా ఊరిని కాపాడండి..! మీరు దీన్ని అపొచ్చు..! బిగ్‌‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి రిక్వెస్ట్!

ప్రస్తుత కాలంలో కొంతమంది నాయకులు, సోషల్ మీడియాలోనూ, సభల్లోనూ అవమానకరమైన, అసభ్య భాష వాడుతున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇప్పుడు బూతులు మాట్లాడటం ఒక ట్రెండ్ అయిపోయినట్టుంది. ఇది మంచి లక్షణం కాదు. రాజకీయాల్లో ప్రజల సేవ ముఖ్యం, వ్యక్తిగత దూషణలు అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు.

Amaravati: ఎవరెన్ని కుట్రలు చేసినా... మూడేళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం! మంత్రి సవాల్..

వెంకయ్యనాయుడు ( Venkaiah Naidu) తన అనుభవాలను ఉదాహరణగా చెబుతూ, ‘‘గతంలో అసభ్య పదజాలంతో మాట్లాడిన నేతలు ఎప్పుడూ ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయారు. చివరకు ఓటమి పాలయ్యారు. దీన్ని గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు. రాజకీయ నాయకులు మాటలపై నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు.

Indian Army: అమెరికాతో ఉద్రిక్తతలు...! 1971 నాటి నిజాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ!

‘‘ఒక నాయకుడు మాట్లాడే ప్రతి మాట ప్రజల మనసుల్లోకి చేరుతుంది. అది మంచి మాటైనా, చెడు మాటైనా ప్రభావం పడుతుంది. అందుకే ప్రతి నాయకుడు తన మాటలు ఆలోచించి మాట్లాడాలి. అవసరమైతే ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

Hero Surya: అగరం ఫౌండేషన్‌కి 15 ఏళ్లు.. మనసును తాకిన సూర్య!

ఇప్పటి యువతకు కూడా ఇదే సందేశం ఇచ్చారు. పనితీరు, ప్రజాసేవే కాదు... మాటతీరు కూడా ఓ నాయకుడి గొప్పతనానికి అద్దం పడుతుంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం, కానీ అవి వ్యక్తీకరించేటప్పుడు పరిమితుల్ని మరిచిపోవద్దని హితవు పలికారు.

Divorce rumors Hansika : విడాకుల రూమర్స్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన హన్సిక!
Satyapal Malik: మాజీ గవర్నర్, రాజ్యసభ సభ్యుడు సత్యపాల్ మాలిక్ కన్నుమూత!
House: కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?
Gold rates: మళ్లీ పసిడి దూకుడు.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భగ్గుమన్నాయి!
Viveka murder case: సీబీఐ వివేకా హత్య కేసులో కొత్త మలుపు - సుప్రీంకోర్టులో ఉత్కంఠభరిత విచారణ! అవినాష్ రెడ్డికి గట్టి దెబ్బ..

Spotlight

Read More →