AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Salary Increment: ఏపీలో ఆ ఉద్యోగులందరికీ జీతాలు పెంపు! సుమారు 25000 వరకు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజే

Published : 2025-08-05 16:37:00
Nara Lokesh గారూ మా ఊరిని కాపాడండి..! మీరు దీన్ని అపొచ్చు..! బిగ్‌‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి రిక్వెస్ట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, సచివాలయం మరియు హెచ్‌ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న హౌస్ రెంట్ అలవెన్స్ (House Rent Allowance) 24 శాతం వరకూ మరో ఏడాది పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ హెచ్‌ఆర్‌ఏ మొత్తం గరిష్ఠంగా రూ.25,000గా అమలులో ఉంటుంది.

Amaravati: ఎవరెన్ని కుట్రలు చేసినా... మూడేళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం! మంత్రి సవాల్..

ఈ అలవెన్స్ 2022 జనవరి 1న ప్రారంభమై, మొదట జూన్ 2024 వరకూ అమలులో ఉండగా, అనంతరం జూన్ 2025 వరకు పొడిగించారు. ఇప్పుడు ఈ పదవిని జూలై 1, 2025 నుండి జూన్ 30, 2026 వరకూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల సంఘాల విజ్ఞప్తి మేరకు తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.

Indian Army: అమెరికాతో ఉద్రిక్తతలు...! 1971 నాటి నిజాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ!

ప్రస్తుతం అమలులో ఉన్న 11వ పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం ఈ అలవెన్స్ కొనసాగుతుంది. 12వ పీఆర్‌సీ సిఫార్సులు వచ్చిన తరువాత పరిస్థితిని సమీక్షించి మళ్లీ extension ఇవ్వాలా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగుల సంక్షేమం పరంగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా హర్షం పొందుతోంది.

Hero Surya: అగరం ఫౌండేషన్‌కి 15 ఏళ్లు.. మనసును తాకిన సూర్య!
Divorce rumors Hansika : విడాకుల రూమర్స్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన హన్సిక!
Satyapal Malik: మాజీ గవర్నర్, రాజ్యసభ సభ్యుడు సత్యపాల్ మాలిక్ కన్నుమూత!
House: కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?
Gold rates: మళ్లీ పసిడి దూకుడు.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భగ్గుమన్నాయి!
Viveka murder case: సీబీఐ వివేకా హత్య కేసులో కొత్త మలుపు - సుప్రీంకోర్టులో ఉత్కంఠభరిత విచారణ! అవినాష్ రెడ్డికి గట్టి దెబ్బ..

Spotlight

Read More →