Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ!

AP CM: పీ-4 అమలు ప్రక్రియకు శ్రీకారం..! సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మొత్తం 1941.19 ఎకరాల భూసమీకరణ చేపట్టనుంది. ఈ భూసమీకరణ ప్రక్రియ విశాఖ గ్రోత్ హబ్‌లో భాగంగ

Published : 2025-08-05 17:23:00
HAM Model: ఆ జిల్లాలో రోడ్లకు మహర్దశ! హ్యామ్ విధానంలో అభివృద్ధి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మొత్తం 1941.19 ఎకరాల భూసమీకరణ చేపట్టనుంది. ఈ భూసమీకరణ ప్రక్రియ విశాఖ గ్రోత్ హబ్‌లో భాగంగా జరుగుతోంది. వీఎంఆర్‌డీఏ ఈ ప్రక్రియను పర్యవేక్షించనుంది.

Lands: ఏపీలోని ఆ 3 జిల్లాల్లో భూసమీకరణ..! ప్రకటన విడుదల..! పరిహారం ఎలాగంటే?

జిల్లాలవారీగా భూసమీకరణ వివరాలు: విశాఖపట్నం జిల్లా (ఆనందపురం, పద్మనాభం మండలాలు): 1132 ఎకరాలు అనకాపల్లి జిల్లా (సబ్బవరం, అనకాపల్లి మండలాలు): 783.69 ఎకరాలు విజయనగరం జిల్లా (డెంకాడ, భోగాపురం మండలాలు): 25.41 ఎకరాలు

polite language : రాజకీయ నాయకులు హుందా భాషను పాటించాలి.. వెంకయ్యనాయుడు!


మొత్తం 13 గ్రామాల్లో భూములను స్వచ్ఛందంగా సమీకరించనున్నారు. ఈ భూసమీకరణను 2016 వుడా భూసమీకరణ పథకం కింద అమలు చేస్తారు.

Salary Increment: ఏపీలో ఆ ఉద్యోగులందరికీ జీతాలు పెంపు! సుమారు 25000 వరకు...

రైతులకు లాభాలు:                           డీపట్టా భూమికి బదులుగా 900 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్ లభిస్తుంది.     ఆక్రమిత భూమికి ఎకరాకు 450 గజాల ప్లాట్ కేటాయిస్తారు.

Nara Lokesh గారూ మా ఊరిని కాపాడండి..! మీరు దీన్ని అపొచ్చు..! బిగ్‌‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి రిక్వెస్ట్!


గ్రామసభలు, అభ్యంతరాల స్వీకరణ: ప్రకటన విడుదల నేపథ్యంలో, ప్రజల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు గ్రామసభలు సెప్టెంబరు 4 నుంచి అక్టోబరు 3 వరకు జరుగనున్నాయి.

Amaravati: ఎవరెన్ని కుట్రలు చేసినా... మూడేళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం! మంత్రి సవాల్..

తేదుల వారీగా గ్రామసభలు:                     అనకాపల్లి జిల్లా: సెప్టెంబర్ 4 – అక్టోబర్ 3 వరకు.                                     విశాఖపట్నం జిల్లా:                        గిడిజాల: సెప్టెంబర్ 6.                    గోరింట: సెప్టెంబర్ 9
శొంఠ్యం: సెప్టెంబర్ 10
బీడీపాలెం: సెప్టెంబర్ 11
కొవ్వాడ: సెప్టెంబర్ 6
 

Indian Army: అమెరికాతో ఉద్రిక్తతలు...! 1971 నాటి నిజాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ!

విజయనగరం జిల్లా: సెప్టెంబర్ 4 – అక్టోబర్ 3 మధ్య.                             అభ్యంతరాలపై అక్టోబర్ 3 నుంచి 18 వరకు సంబంధిత ఎమ్మార్వో కార్యాలయాల్లో విచారణ జరుగుతుంది.

Hero Surya: అగరం ఫౌండేషన్‌కి 15 ఏళ్లు.. మనసును తాకిన సూర్య!
Divorce rumors Hansika : విడాకుల రూమర్స్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన హన్సిక!
Satyapal Malik: మాజీ గవర్నర్, రాజ్యసభ సభ్యుడు సత్యపాల్ మాలిక్ కన్నుమూత!

Spotlight

Read More →