Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ!

Liquor: ఏపీ సర్కార్ బంపరాఫర్..! గీత కార్మికులకు 10 శాతం బార్ షాపులు!

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గీత కార్మికులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీలో కీలక మార్పులు చేస్తూ కొత్త బార్ పాలసీని తీసుకురానుంది. సె

Published : 2025-08-05 17:46:00
Tollywood : టాలీవుడ్‌లో వేతనాల వివాదం... మెగాస్టార్ వద్దకు పంచాయితీ!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గీత కార్మికులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీలో కీలక మార్పులు చేస్తూ కొత్త బార్ పాలసీని తీసుకురానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త పాలసీ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లలో 10 శాతం బార్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

AP CM: పీ-4 అమలు ప్రక్రియకు శ్రీకారం..! సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం!

మొత్తం 840 బార్లలో 84 బార్లు గీత వర్గాలకు రిజర్వ్ చేయనున్నట్టు సమాచారం. ఈ కేటాయింపు లాటరీ విధానంలో జరగనుండగా, ఇందుకు సంబంధించి ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయం గీత కార్మికులకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వైన్ షాపుల కేటాయింపులో కూడా గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ అమలులో ఉంది.

HAM Model: ఆ జిల్లాలో రోడ్లకు మహర్దశ! హ్యామ్ విధానంలో అభివృద్ధి!

ఇక కొత్త బార్ పాలసీలో లైసెన్స్‌ ఫీజుల విషయంలో ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది:         మొదటి ప్రతిపాదన ప్రకారం:                నగర పంచాయతీలు – రూ.35 లక్షలు
మున్సిపాలిటీలు – రూ.55 లక్షలు
కార్పొరేషన్లు – రూ.65 లక్షలు
ప్రధాన నగర కార్పొరేషన్లు – రూ.75 లక్షలు

Lands: ఏపీలోని ఆ 3 జిల్లాల్లో భూసమీకరణ..! ప్రకటన విడుదల..! పరిహారం ఎలాగంటే?


ఈ ప్రతిపాదన అమలుతో ఆదాయం తగ్గే అవకాశముండడంతో, బార్ల సంఖ్యను 840 నుంచి వెయ్యికి పైగా పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది.                                 రెండో ప్రతిపాదన ప్రకారం:
లైసెన్స్‌ ఫీజు పెంచినప్పటికీ బార్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించనుంది.

polite language : రాజకీయ నాయకులు హుందా భాషను పాటించాలి.. వెంకయ్యనాయుడు!

దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో బార్లకు వేలం విధానంలో లైసెన్స్‌లు మంజూరు చేశారు. కానీ తాజా పాలసీలో లాటరీ విధానాన్ని అనుసరించనున్నారు. ప్రస్తుతం ఉన్న బార్లకు లైసెన్స్ పొడిగింపునిచ్చే ఆలోచన లేకుండా, అన్ని బార్లకూ తిరిగి లైసెన్స్‌లు జారీ చేయాలన్నదే ఎక్సైజ్ శాఖ ఉద్దేశం.

Salary Increment: ఏపీలో ఆ ఉద్యోగులందరికీ జీతాలు పెంపు! సుమారు 25000 వరకు...
Nara Lokesh గారూ మా ఊరిని కాపాడండి..! మీరు దీన్ని అపొచ్చు..! బిగ్‌‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి రిక్వెస్ట్!
Amaravati: ఎవరెన్ని కుట్రలు చేసినా... మూడేళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం! మంత్రి సవాల్..
Indian Army: అమెరికాతో ఉద్రిక్తతలు...! 1971 నాటి నిజాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ!
Hero Surya: అగరం ఫౌండేషన్‌కి 15 ఏళ్లు.. మనసును తాకిన సూర్య!

Spotlight

Read More →