Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.!

Uttarakhand :ఉత్తరాఖండ్లో విలయం.. 50 మందికి పైగా గల్లంతు!

2025-08-05 17:47:00
Tollywood : టాలీవుడ్‌లో వేతనాల వివాదం... మెగాస్టార్ వద్దకు పంచాయితీ!

ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని ఉత్తర కాశీ (Uttarkashi) జిల్లాలోని తరాలీ గ్రామం భీకర వరదలతో అతలాకుతలమైంది. ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఏర్పడిన ఆకస్మిక వరదలు గ్రామాన్ని ముంచెత్తడంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రకృతి విలయం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.

AP CM: పీ-4 అమలు ప్రక్రియకు శ్రీకారం..! సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం!

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, నలుగురు మరణించారు. అయితే ఇంకా 50 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పలువురు బురదలో కూరుకుపోయిన ఇళ్లలో చిక్కుకుపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని సహాయ బృందాలు వెల్లడించాయి.

HAM Model: ఆ జిల్లాలో రోడ్లకు మహర్దశ! హ్యామ్ విధానంలో అభివృద్ధి!

దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు అత్యవసర సహాయ చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్లు, జెసిబీలు, డ్రోన్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. బురద కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రత్యేక బృందాలు శ్రమిస్తున్నాయి. వందలాది మంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Lands: ఏపీలోని ఆ 3 జిల్లాల్లో భూసమీకరణ..! ప్రకటన విడుదల..! పరిహారం ఎలాగంటే?

గ్రామంలో విద్యుత్, నికర నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మొబైల్ నెట్‌వర్క్‌లు కూడా దెబ్బతిన్నాయి. ప్రజలు తమ బంధువుల వివరాలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు.

polite language : రాజకీయ నాయకులు హుందా భాషను పాటించాలి.. వెంకయ్యనాయుడు!

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లకు తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట మరిన్ని బృందాలను పంపాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సహాయ సేకరణ ప్రారంభమవుతోంది. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి.

Salary Increment: ఏపీలో ఆ ఉద్యోగులందరికీ జీతాలు పెంపు! సుమారు 25000 వరకు...
Nara Lokesh గారూ మా ఊరిని కాపాడండి..! మీరు దీన్ని అపొచ్చు..! బిగ్‌‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి రిక్వెస్ట్!
Amaravati: ఎవరెన్ని కుట్రలు చేసినా... మూడేళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం! మంత్రి సవాల్..
Indian Army: అమెరికాతో ఉద్రిక్తతలు...! 1971 నాటి నిజాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ!

Spotlight

Read More →