Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ!

HAM Model: ఆ జిల్లాలో రోడ్లకు మహర్దశ! హ్యామ్ విధానంలో అభివృద్ధి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధిపై గట్టి దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రహదారుల నిర్మా

Published : 2025-08-05 17:25:00
Lands: ఏపీలోని ఆ 3 జిల్లాల్లో భూసమీకరణ..! ప్రకటన విడుదల..! పరిహారం ఎలాగంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధిపై గట్టి దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రద్దీ అధికంగా ఉన్న రహదారులను హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (HAM) విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లోని ముఖ్య రహదారులను ఎంపిక చేశారు.

Salary Increment: ఏపీలో ఆ ఉద్యోగులందరికీ జీతాలు పెంపు! సుమారు 25000 వరకు...

హ్యామ్ విధానం ప్రకారం రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40% ప్రభుత్వమే నేరుగా ఖర్చు చేస్తుంది. మిగిలిన 60% నిధులను కాంట్రాక్టర్ బ్యాంకు రుణంగా పొందుతాడు. నిర్మాణం అనంతరం రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్లలో విడతల వారీగా తిరిగి చెల్లిస్తుంది. అదే సమయంలో, కాంట్రాక్టర్ వారే రహదారుల నిర్వహణ బాధ్యతను కూడా చేపడతారు. ఇప్పటికే బైరాజుకండ్రిగ-రామాపురం, నాగలాపురం-చిన్నపాండూరు వంటి ప్రధాన రహదారుల అభివృద్ధికి కోట్లల్లో నిధులు ప్రతిపాదించబడ్డాయి. ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపగానే పనులు ప్రారంభం కానున్నాయి.

polite language : రాజకీయ నాయకులు హుందా భాషను పాటించాలి.. వెంకయ్యనాయుడు!

ఈ విధానంతో చిత్తూరు జిల్లాలో రహదారుల రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. వాహనదారులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే కాక, ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలకం కానుంది.

Nara Lokesh గారూ మా ఊరిని కాపాడండి..! మీరు దీన్ని అపొచ్చు..! బిగ్‌‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి రిక్వెస్ట్!
Amaravati: ఎవరెన్ని కుట్రలు చేసినా... మూడేళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం! మంత్రి సవాల్..
Indian Army: అమెరికాతో ఉద్రిక్తతలు...! 1971 నాటి నిజాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ!
Hero Surya: అగరం ఫౌండేషన్‌కి 15 ఏళ్లు.. మనసును తాకిన సూర్య!
Divorce rumors Hansika : విడాకుల రూమర్స్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన హన్సిక!
Satyapal Malik: మాజీ గవర్నర్, రాజ్యసభ సభ్యుడు సత్యపాల్ మాలిక్ కన్నుమూత!
House: కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?

Spotlight

Read More →